ఈడ్పుగంటి
(ఈడుపుగంటి నుండి దారిమార్పు చెందింది)
ఈడ్పుగంటి లేదా ఈడుపుగంటి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.
- ఈడ్పుగంటి నాగేశ్వరరావు, విశాలాంధ్ర పత్రిక స్వర్ణోత్సవం జరుపున్న నాటి నుండి సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
- ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2000-2009)
- ఈడుపుగంటి భూషణరావు, ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త