ఈథరు

(ఈథర్ నుండి దారిమార్పు చెందింది)

ఈథర్ లేదా ఈథరు (ఆంగ్లం: Ether or Aether) ఒక రసాయన పదార్ధము, కార్బనిక సమ్మేళనము (Organic compound). ఈ ప్రమేయ సమూహములో ఒక ఆక్సిజన్ (Oxygen) అణువుతో రెండు ఆల్కైల్ (Alkyl) లేదా ఎరైల్ (Aryl) సమూహాలు కలిసుంటాయి. దీని సాధారణ సూత్రము (General formula) R–O–R'.[1] దీనికి ద్రావణి (Solvent), మత్తుమందు (Anaesthetic) పదార్ధమైన డై ఇథైల్ ఈథర్ (Diethyl ether or Ethoxyethane, CH3-CH2-O-CH2-CH3) మంచి ఉదాహరణ.

ఈథర్ సామాన్య నిర్మాణము.

ముఖ్యమైన ఈథర్లు

మార్చు
  ఇథిలీన్ ఆక్సైడ్ The smallest cyclic ether.
  డై మిథైల్ ఈథర్ An aerosol spray propellant.
  డై ఇథైల్ ఈథర్ A common low boiling solvent (b.p. 34.6 °C), and an early anaesthetic.
  డై మిథాక్సీ ఇథేన్ (DME) A high boiling solvent (b.p. 85 °C) :
  డయాక్సేన్ A cyclic ether and high boiling solvent (b.p. 101.1 °C).
  టెట్రా హైడ్రోఫురాన్ (THF) A cyclic ether, one of the most polar simple ethers that is used as a solvent.
  ఎనైసోల్ (methoxybenzene) An aryl ether and a major constituent of the essential oil of anise seed.
  Crown ethers Cyclic polyethers that are used as phase transfer catalysts.
  పాలీ ఇథిలీన్ గ్లైకాల్ (PEG) A linear polyether, e.g. used in cosmetics and pharmaceuticals.

మూలాలు

మార్చు
  1. IUPAC, Compendium of Chemical Terminology, 2nd ed. (the "Gold Book") (1997). Online corrected version:  (2006–) "ethers".

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఈథరు&oldid=2879038" నుండి వెలికితీశారు