ఆక్సిజన్

రసాయన మూలకం

ప్రాణ వాయువు (ఆంగ్లం:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటే ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. భూమి మీద వృక్ష జంతు సంపదకి ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ప్రాణ వాయువును గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.

ఆక్సిజన్,  8O
మూస:Infobox element/symbol-to-top-image-alt
Liquid oxygen boiling
సాధారణ ధర్మములు
రూపాంతరాలుO2, O3 (Ozone)
కనిపించే తీరువాయువు: రంగులేని
ద్రవం: లేత నీలం
ప్రామాణిక అణు భారం (Ar, standard)[15.9990315.99977] conventional: 15.999
ఆవర్తన పట్టికలో ఆక్సిజన్
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)


O

S
నైట్రోజన్ఆక్సిజన్ఫ్లోరిన్
పరమాణు సంఖ్య (Z)8
గ్రూపుగ్రూపు 16 (chalcogens)
పీరియడ్పీరియడ్ 2
మూలక వర్గం  చర్యాశీల అలోహం
బ్లాకుp-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[He] 2s2 2p4
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 6
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితివాయువు
ద్రవీభవన స్థానం54.36 K ​(−218.79 °C, ​−361.82 °F)
మరుగు స్థానం90.188 K ​(−182.962 °C, ​−297.332 °F)
సాంద్రత (STP వద్ద)1.429 g/L
(మ.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు1.141 g/cm3
త్రిక బిందువు54.361 K, ​0.1463 kPa
సందిగ్ద బిందువు154.581 K, 5.043 MPa
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
(O2) 0.444 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
(O2) 6.82 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ(O2) 29.378 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K)       61 73 90
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు2, 1, −1, −2
ఋణవిద్యుదాత్మకతPauling scale: 3.44
అయనీకరణ శక్తులు
 • 1st: 1313.9 kJ/mol
 • 2nd: 3388.3 kJ/mol
 • 3rd: 5300.5 kJ/mol
 • (more)
సమయోజనీయ వ్యాసార్థం66±2 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం152 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంcubic
Cubic crystal structure for ఆక్సిజన్
ధ్వని వేగం330 m/s (gas, at 27 °C)
ఉష్ణ వాహకత26.58×10−3  W/(m·K)
అయస్కాంత క్రమంparamagnetic
అయస్కాంత ససెప్టిబిలిటీ+3449.0·10−6 cm3/mol (293 K)[1]
CAS సంఖ్య7782-44-7
చరిత్ర
ఆవిష్కరణCarl Wilhelm Scheele (1771)
పేరు పెట్టిన వారుఆంటోనీ లావోయిజర్ (1777)
ఆక్సిజన్ ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
16O 99.76% 16O is stable with 8 neutrons
17O 0.04% 17O is stable with 9 neutrons
18O 0.20% 18O is stable with 10 neutrons
| మూలాలు | in Wikidata

సంకేతం,ఫార్ములాసవరించు

ప్రాణ వాయువు యొక్క సంకేతం "O",, అణు ఫార్ములా "O2".

చరిత్రసవరించు

స్వీడన్ దేశస్తుడైన షీలే మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు 1774 ఆగస్టు 1 తేదీన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్ధతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి 'ఆక్సిజన్ ' అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.

ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీసవరించు

ఆక్సిజన్ ను పొటాషియం పెర్మాంగనేట్ (KMnO4), పొటాషియం క్లోరేట్ (KClO3, హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2, పొటాషియం నైట్రేట్ (KNO3), మెర్క్యురిక్ ఆక్సైడ్ (HgO) లను వియోగం చెందించి పొందవచ్చు.

 1. 2KClO3 → 2KCl + 3O2
 2. 2KNO3 → 2KNO2 + O2
 3. 2HgO → 2Hg + O2
 4. 2NaNO3 → 2NaNO2 + O2

పొటాషియం పెర్మాంగనేట్ నుండి తయారీసవరించు

ఒక పరీక్షనాళికలో కొంత పొటాNveen రంధ్రం గల రబ్బరు బిరడాను అమర్చి స్టాండుకు బిగించాలి. ఒక గాజు గొట్టాన్ని బిరడా గుండా అమర్చి, గొట్టం రెండవ చివరను నీటిలో ఉన్న పరీక్ష నాళిక లేదావాయు జాడీ మూతి వద్ద అమర్చాలి. పరీక్ష నాళికను నెమ్మదిగా వేడిచేయాలి. బుడగల రూపంలో ఆక్సిజన్ వాయువు నీటిని అథోః ముఖ స్థానభ్రంశమునొందించి వాయు జాడీ లోనికి వెళ్తుంది.

సమీకరణం: 2KMnO4 → K2MnO4+MnO2 +O2

ఆక్సిజన్ వాయువు పరీక్షసవరించు

ఆక్సిజన్ ఉన్న జాడీలో మండుచున్న పుల్లను పెడితే అది ప్రకాశవంతంగా మండును.

భౌతిక ధర్మాలుసవరించు

 • ఈ వాయువుకు రంగు, రుచి, వాసన ఉండవు.
 • దహన శీలి కాదు. దహన దోహదకారి.
 • ఇది గాలి కంటే కొంచెం బరువైనది.
 • ఇది నీటిలో కరుగును.
 • ఇది లిట్మస్ కు తటస్థంగా ఉండును.

ఉపయోగాలుసవరించు

 • జీవరాశుల మనుగడకు అత్యంతము అవసరమైన మూలకము.
 • ఆక్సి ఎసిటిలీన్,, ఆక్సీ హైడ్రోజన్ మంటలను పొందుటకు ఉపయోగిస్తారు.
 • పర్వతారోహకులకు ఆక్సిజన్ అత్యవసరము.
 • సముద్ర అంతర్భాగంలో పరిశోధనలు చేయువారికి అవసరము.
 • అంతరిక్షంలో పరిశోధనలు చేయు వైజ్ఞానికులకు ద్రవరూప ఆక్సిజన్ అవసరం.
 • ప్రమాదాలు జరిగినపుడు, రోగి శ్వాస తీసుకోలేని పరిస్థితులలో ఆక్సిజన్ అవసరం.
 • అప్పుడే పుట్టిన శిశువులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినపుడు, ఆక్సిజన్ గల ఇంక్యుబేటర్లలో ఉంచుతారు.

రసాయన ధర్మాలుసవరించు

 1. Weast, Robert (1984). CRC, Handbook of Chemistry and Physics. Boca Raton, Florida: Chemical Rubber Company Publishing. pp. E110. ISBN 0-8493-0464-4.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆక్సిజన్&oldid=2869409" నుండి వెలికితీశారు