ఈము పక్షుల ఆహారం లేక మేత
ఈము పక్షుల తమ సక్రమమైన పెరుగుదలకు , సంచి సంతానోత్పత్తికి, సమతులాహారం అవసరం. ఈ ఆహార అవసరాల గురించి వ్రాసిన విషయాలమీద ఆధారపడి, ఒక పద్ధతి గల పోషకాహార అవసరాలు సూచింపబడ్డాయి. (పట్టిక table-1) , పట్టిక (table-3) ఆహారాన్ని సాధారణంగా పక్షులకు పెట్టే పదార్థాల మిశ్రమ ఆహారం వలెనే (పట్టిక (table) -2) ఉంటుంది. ఆహారం, ఒక్కటే ఉత్పత్తి ఖర్చులో 60 - 70% ఉంటుంది. అందువలన, తక్కువ ఖర్చులో సరుకులను వాడినట్లైతే, ఆహారానికి సంబంధించిన లాభాలు మెరుగవుతాయి. వ్యాపారపరమైన ఎమూ పక్షుల పెంపక కేంద్రాలలో, సంతానోత్పత్తి దశలో ఉన్న ఎమూ జతకు సంవత్సరానికి పెట్టే ఆహారంలో తేడాలు 394 – 632 కేజీలు దాకా ఉంటాయి. సంవత్సర సగటు ఆహారం ఒక జత తీసుకునేది 527 కేజీలు. సంతానోత్పత్తి కాలం కానప్పుడు మేత (ఆహారం) ఖరీదు రు. 6.50 పై , సంతానోత్పత్తి కాలంలో ఆహారం ఖరీదు రు. 7.50 పై [1]
ఈము పక్షి యొక్క వివిధ వయసులలో కావలసిన పోషక పదార్థాల సూచిక
మార్చుపరిమాణం (parameter) | ప్రారంభ ఆహారం 10-14 వారాల వయసు లేక 10 కేజీల శరీర బరువు | ఎదిగే పక్షికి కావలసిన ఆహారం 15 – 34 వారాల వయసు లేక 10 – 25 శరీర బరువు | సంతానోత్పత్తి దశలో ఉన్న పక్షికి కావలసిన ఆహారం. |
---|---|---|---|
ప్రకృతి సహజమైన మాంసకృత్తులు% (Crude protein %) | 20 | 18 | 20 |
లైసిన్ % (Lysine) | 1.0 | 0.8 | 0.9 |
మెథియోనైన్ % (Methionine) | 0.45 | 0.4 | 0.40 |
ట్రిప్టోఫాన్ % (Tryptophan %) | 0.17 | 0.15 | 0.18 |
థ్రియోనైన్ % (Threonine %) | 0.50 | 0.48 | 0.60 |
కాల్షియం మిని % (Calcium mini %) | 1.5 | 1.5 | 2.50 |
మొత్తం ఫాస్పరస్ (Total phosphorus %) | 0.80 | 0.7 | 0.7 |
సోడియం క్లోరైడ్ (ఉప్పు%) (Sodium Chloride %) | 0.40 | 0.3 | 0.4 |
గరిష్ఠమైన ప్రకృతి సిద్ధ పీచు పదార్థం % (Crude fiber (max) %) (in units/per kg) | 9 | 10 | 10 |
విటమిన్ ఎ Vitamin A (IU/kg) | 15000 | 8800 | 15000 |
విటమిన్ ‘డి’ 3 (Vitamin ‘D’ 3) (ICU/kg) (in calorie units) | 20 | 18 | 20 |
విటమిన్ ఇ (Vitamin E) (IU/kg) (in units/per kg) | 100 | 44 | 100 |
విటమిన్ బి 12 (Vitamin B12) µ g/kg | 20 | 18 | 20 |
ఖోలిన్ (Choline) | 2200 | 2200 | 2200 |
రాగి (Copper) mg/kg | 30 | 33 | 30 |
జింక్ (zinc (mg/kg) ) మి.గ్రా/కే.జి | 110 | 110 | 110 |
మాంగనీస్ (మి.గ్రా/కే.గ్రా) (Manganese (mg/kg) ) | 150 | 154 | 154 |
అయోడిన్ (మి.గ్రా/కే.జి) (Iodine (mg/kg) | 1.1 | 1.1 | 1.1 |
- ఈము పక్షులకు కావలసిన మేత లేక ఆహారం (1 కే.జి/100 కేజీలు) (emu feeds (kg/100 kg) )
పదార్థాలు (in of mediates) | ప్రారంభ ఆహారం | ఎదుగుమన్న దశలో | పూర్తిగా ఎదిగాక | సంతానోత్పత్తి దశలో | పోషణ |
---|---|---|---|---|---|
జొన్నలు (maize) | 50 | 45 | 60 | 50 | 40 |
సోయాగింజల జిండి Soybean meal | 30 | 25 | 20 | 25 | 25 |
డి.ఒ.ఆర్.బి (D.O.R.B) | 10 | 16.25 | 16.15 | 15.50 | 16.30 |
పొద్దుతిరుగుడు పువ్వు (Sunflower) | 6.15 | 10 | 0 | 0 | 15 |
డైకాల్షియం ఫాస్పేట్ (Dicalcium Phosphate) | 1.5 | 1.5 | 1.5 | 1.5 | 1.5 |
కాల్సైట్ పొడి (ప్రకృతి సిద్ధమైన కాల్షియం కార్పోనేట్) (Calcite powder) | 1.5 | 1.5 | 1.5 | 1.5 | 1.5 |
గుల్లల పొడి (Shell grit) | 0 | 0 | 0 | 6 | 0 |
ఉప్పు (Salt) | 0.3 | 0.3 | 0.3 | 0.3 | 0.3 |
కొద్ది పరిమాణంలో ఖనిజలవణాలు (Trace minerals) | 0.1 | 0.1 | 0.1 | 0.1 | 0.1 |
విటమిన్లు (Vitamins) | 0.1 | 0.1 | 0.1 | 0.1 | 0.1 |
కోసియోడియోస్టాట్ (Cociodiostat) | 0.05 | 0.05 | 0.05 | 0 | 0 |
మెథియోనైన్ (Methionine) | 0.25 | 0.15 | 0.25 | 0.25 | 0.15 |
ఖోలిన్ క్లోరైడ్ (Choline chloride) | 0.05 | 0.05 | 0.05 | 0.05 | 0.05 |
ఇవి కూడా చూడండి
మార్చువనరులు
మార్చు<refences/> జనరల్ నాలడ్జ్