ఈశ్వర కటాక్షం
ఈశ్వర కటాక్షం 1982, జనవరి 22న వెలువడిన డబ్బింగ్ సినిమా. ఈ పౌరాణిక సినిమాకు మూలం తమిళ భాషలో 1973లో వెలువడిన కారైక్కాల్ అమ్మయార్ అనే సినిమా.
ఈశ్వర కటాక్షం (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.పి.నాగరాజన్ |
---|---|
నిర్మాణం | సామ్రాజ్యలక్ష్మి |
తారాగణం | లక్ష్మి, శివకుమార్ |
సంగీతం | ఎ.ఎ.రాజ్, కె.వైద్యనాథన్ |
గీతరచన | వీటూరి |
సంభాషణలు | వీటూరి |
నిర్మాణ సంస్థ | శబరీ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- లక్ష్మి
- శివకుమార్
- ముత్తురామన్
- శ్రీవిద్య
- ఎస్.వరలక్ష్మి
- కె.బి.సుందరాంబాళ్
- మనోరమ
- వి.ఎస్.రాఘవన్
- సహస్రనామం
- సురుళి రాజన్
- కె.టి.సంతానం
- కుమారి పద్మిని
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్
- నిర్మాత: సామ్రాజ్యలక్ష్మి
- సంగీతం: ఎ.ఎ. రాజ్, కున్నక్కూడి వైద్యనాథన్
- గీత రచన: వీటూరి
- గాయనీ గాయకులు: పి.లీల, పి.సుశీల, బి.వసంత
- ఛాయాగ్రహణం: డబ్ల్యూ.ఆర్.సుబ్బారావు
- కూర్పు: టి.విజయరంగం
పాటలు
మార్చువీటూరి రచించిన ఈ సినిమాలోని పాటలను పి.లీల, పి.సుశీల, బి.వసంత మొదలైన వారు గానం చేశారు.[1]
క్ర.సం | పాట | గాయనీ గాయకులు |
---|---|---|
1 | ఝణ ఝణ ఝణనమని ఆడవా | పి. లీల |
2 | దేవా ఓ పరమేశ్వరా ఇటుపైన నువ్వేను | పి. లీల |
3 | నాధుని వరమే నా మాట నా చల్లని బ్రతుకులో | పి.సుశీల |
4 | పరమైన వరమివ్వు శివపరమైన నే మరణించు | పి. లీల |
5 | పాడుకోవే సర్వం శివ మనుచు పాడుకోవే | బి. వసంత |
6 | పాడెదనె కోరి పాడెదనె నాలో ప్రాణం ఉండేవరకు | పి. లీల |
7 | లోకములో ఏమైనా శివమహిమేగా ఈ హ్రుదయములో | పి.సుశీల |
కథ
మార్చుమూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఈశ్వర కటాక్షం - 1982 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 22 January 2020.