ఈ-మెయిల్ లేదా వేగు లేదా విద్యుల్లేఖ (విలేఖ) : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లములో email అని, లేదా e-mail అని అంటారు.

ఎలక్ట్రానిక్ ఉత్తరములో రెండు భాగాలు ఉంటాయి, హెడర్,, బాడీ. బాడీ అనగా ఉత్తరములో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది. ప్రతి రోజు జీవితానికి డేటా చాలా ముఖ్యం.

పనిచేయు విధానం

మార్చు

కుడి ప్రక్క చుపిన పటంలో అలీస్ మెయిల్ యుజర్ ఏజెంట్ (mail user agent (MUA)). ఉపయొగించి మెసెజ్ కంపొజ్ చెసెటప్పుడు జరిగే పరిణమాన్ని చూపించటమైనది. అలీస్ (Alice ) తన ఇ-మెయిల్ అడ్రస్ (e-mail address) టైప్ చేసి “send” బటన్ నోక్కినప్పుడు ఈ క్రిందవి జరుగుతాయి. [1]  

ఈ-మెయిల్ బాంబింగ్

మార్చు

ఉద్దేశపూర్వకంగా ఒక అడ్రసుకు పెద్ద పరిమాణం గల సందేశాలను పంపించుటను ఈ-మెయిల్ బాంబింగ్ అంటారు. ఆధికంగా సందేశాలను నింపటం వలన ఆ ఈ-మెయిల్ అడ్రసు ఉపయోగించని విదముగా అవుతుంది, మెయిల్ సర్వర్ పాడైపోవటానికి కారణం అవుతుంది.

గోప్యతా సమస్యలు

మార్చు

కొన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇమెయిల్ గోప్యతను రాజీ చేయవచ్చు. దీనికి కారణం

(1) ఇమెయిల్ సందేశాలు సాధారణంగా గుప్తీకరించబడవు.

(2) ఇమెయిల్ సందేశాలను సులభంగా అడ్డగించవచ్చు.

(3) చాలా మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇమెయిల్ పంపే ముందు ఇమెయిళ్ళ కాపీలను తమ సర్వర్లలో దాచుకుంటారు. ఇమెయిల్ యొక్క ఈ బ్యాకప్ సంస్కరణలు కొన్ని నెలలు సర్వర్లలో ఉంటాయి.

పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం

మార్చు

మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే, (సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధంగా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతిలో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరులో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, IETF వారు డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్ లను (డెలివరీ రేసీప్ట్), ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్ (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.

ఇవీ చూడండి

మార్చు

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

విస్తరింపులు

మార్చు

ఈ-మెయిల్ సామాజిక సమస్యలు

మార్చు

క్లయింట్లు , సర్వర్లు

మార్చు

-->

మూలాలు

మార్చు

పీఠికలు

మార్చు
  1. How E-mail Works (internet video). howstuffworks.com. 2008. Archived from the original on 2009-03-26. Retrieved 2009-06-24.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఈ-మెయిల్&oldid=3380566" నుండి వెలికితీశారు