వికీపీడియా:అనువాదకులకు వనరులు

ఈ పేజీలో ఔత్సాహిక అనువాదకులకు ఉపయోగపడే వివిధ వనరులు, సూచనలు పొందుపరచబడతాయి.

అడ్డదారి:
WP:TLR

ప్రాజెక్టు

మార్చు

వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి

సూచనలు

మార్చు
  • మక్కీకి మక్కీ అనువాదాలు బాగుండవు
  • అనువాదాలకు పదకోశాలు ఆయువుపట్టు లాంటివి. పదకోశాలు ముఖ్యమే కానీ సందర్భాన్ని బట్టి కొన్ని పదాలకు వేరే అర్ధాలు ఉంటాయి అని కూడా గ్రహించాలి. కాబట్టి పదాన్ని ప్రయోగించిన సందర్భం కూడా అనువాదానికి ముఖ్యం.
  • ఇలా సందర్భోచిత అర్థాలు చాలాసార్లు మీకు పదకోశంలో దొరక్కపోవచ్చు.
  • అనువాదంలో వీలైనంత వరకు మూలంలోని సమాచారాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి.

అనువదించవలసిన పదాల సహాయం

మార్చు

చూడండి నిఘంటువు, విక్షనరీ, విక్షనరీ లో వెతకండి. కోరిన పదాలు లో కొత్తపదాల సహాయానికై చేర్చండి.