ఈ కాలం కథ రాజా శ్రీధర్ దర్శకత్వంలో శుభోదయా ఫిలింస్ పతాకంపై వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1984, ఏప్రిల్ 26న విడుదలయ్యింది. ఈశ్వరరావు విజయలక్ష్మి నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు.

ఈ కాలం కథ
దర్శకత్వంరాజా శ్రీధర్
తారాగణంఈశ్వరరావు,విజయలక్ష్మి
సంగీతంసత్యం
నిర్మాణ
సంస్థ
శుభోదయా ఫిలిమ్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 26, 1984 (1984-04-26)
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం, స్క్రీన్ ప్లే, పాటలు, మాటలు: రాజా శ్రీధర్
  • సంగీతం: సత్యం
  • కథ: టి.జె.రాజారెడ్డి
  • ఛాయాగ్రహణం: సుఖ్‌దేవ్

పాటలు

మార్చు
  1. అసతోమా సద్గమయ తమసోమా ( శ్లోకం) - శ్రీనివాస్
  2. నా కళ్ళు చూసి ఒళ్ళు చూసి వయసు వయసు కుర్రవాళ్ళు - ఎస్.జానకి
  3. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (శ్లోకం) - శ్రీనివాస్
  4. మహిలో మనిషి ఇంత హీనమా బ్రతుకు బాట - వి.రామకృష్ణ
  5. మహిలో మహిళ బ్రతుకు మరీ ఇంత హీనమా - ఎస్.జానకి
  6. సిరికిన్ చెప్పాడు శంకచక్రయుగమున్ (పద్యం) - సురభి బాలసరస్వతి

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఈ_కాలం_కథ&oldid=4364942" నుండి వెలికితీశారు