ఈ ప్రశ్నకు బదులేది?

(ఈ ప్రశ్నకు బదులేది నుండి దారిమార్పు చెందింది)

ఈ ప్రశ్నకు బదులేది? 1985లో విడుదలైన తెలుగు సినిమా. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఆదిత్య దర్శకత్వం వహించాడు. డా.రాజశేఖర్, జయచిత్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ - గోపి సంగీతాన్నందించాడు.[1]

ఈ ప్రశ్నకు బదులేది
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఆదిత్య
నిర్మాణం కె.రాఘవ
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
కె.రాఘవ

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
 • నిర్మాత: కె.రాఘవ
 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: కె.ఆదిత్య
 • సహ నిర్మాత: కె.ఉమాకాంత్
 • కథ: జీడిగుంట రామంచంద్రమూర్తి
 • పాటలు: సి.నారాయణరెడ్డి
 • నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎన్.ఎస్.ప్రకాష్, ఎ.వి.లక్ష్మి
 • ఆపరేటింగ్ ఛాయాగ్రహణం: రమేష్
 • నృత్యం: ఎం.ఎల్.మున్‌సింగ్
 • కళ: వి.కృష్ణమూర్తి
 • ఛాయాగ్రహణం: డి.కె.నాగరాజు
 • కూర్పు: టి.కృష్ణ
 • సంగీతం: సుభాష్ - గోపి
 • సహనిర్మాత: కె.ఉమాకాంత్
 • సంగీతం: సుభాష్ గోపి
 • స్టుడియో: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
 • విడుదల తేదీ: 1986 నవంబరు 14

మూలాలు

మార్చు
 1. "Ee Prasnaku Badhuledhi (1986)". Indiancine.ma. Retrieved 2020-08-18.

బాహ్య లంకెలు

మార్చు