ఉండ్రాజవరం మండలం

ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం


ఉండ్రాజవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం. [3]OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°47′13″N 81°42′00″E / 16.787°N 81.7°E / 16.787; 81.7
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రంఉండ్రాజవరం
Area
 • మొత్తం81 km2 (31 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం76,489
 • Density940/km2 (2,400/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి976

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. చిలకపాడు
  2. చివటం
  3. దమ్మెన్ను
  4. కాల్దారి
  5. కర్రావారిసవరం
  6. మోర్త
  7. పాలంగి
  8. పసలపూడి
  9. సత్యవాడ
  10. సూర్యారావుపాలెం
  11. తాడిపర్రు
  12. ఉండ్రాజవరం
  13. వడ్లూరు
  14. వెలగదుర్రు
  15. వేలివెన్ను

మండల జనాభా మార్చు

2001 భారత జనాభా లెక్కలప్రకారం మండల జనాభా మొత్తం 71,580.అందులో - పురుషులు 36,302, - స్త్రీలు 35,278, అక్షరాస్యత - మొత్తం 83.46%- పురుషులు అక్షరాస్యత 86.25%, - స్త్రీలు అక్షరాస్యత 80.60%

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-01-28.

వెలుపలి లంకెలు మార్చు