ఉంబర్తా (1982 సినిమా)

1982లో డా. జబ్బార్ పటేల్ దర్శకత్వంలో విడుదలైన మరాఠి చలనచిత్రం.

ఉంబర్తా 1982లో విడుదలైన మరాఠి చలనచిత్రం. శాంత నిసల్ రాసిన మరాఠి నవల బేఘర్ ఆధారంగా డా. జబ్బార్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, శ్రీకాంత్ మోఘే, అశాలత వబ్గావ్కర్, కుసుమ్ కులకర్ణి, పూర్ణిమ గను ముఖ్యపాత్రల్లో నటించారు.[1]

ఉంబర్తా
Umbartha Movie Poster.jpg
ఉంబర్తా సినిమా పోస్టర్
దర్శకత్వంజబ్బార్ పటేల్
రచనవిజయ్ టెండూల్కర్, వసంత్ దేవ్, (మాటలు)
స్క్రీన్ ప్లేవిజయ్ టెండూల్కర్
నిర్మాతజబ్బార్ పటేల్, డివి రావు
తారాగణంస్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, శ్రీకాంత్ మోఘే, అశాలత వబ్గావ్కర్, కుసుమ్ కులకర్ణి, పూర్ణిమ గను
ఛాయాగ్రహణంరాజన్ కినాగి
కూర్పుఎన్.ఎస్. వైద్య
సంగీతంహృదయనాథ్ మంగేష్కర్, రవీంద్ర సాత్
విడుదల తేదీ
1982 (1982)
దేశంభారతదేశం
భాషమరాఠి

ఈ చిత్రం 29వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో మరాఠీ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది.[2][3] ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన స్మితా పాటిల్ ఉత్తమ నటిగా మరాఠీ రాజ్య చిత్రపత్ పురస్కరం అందుకుంది.

కథా నేపథ్యంసవరించు

సమాజంలో మార్పు తేవాలన్న సదుద్దేశ్యంతో నాలుగు గోడలమధ్య నుండి బయటికి రావలన్న మహిళ కల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.

నటవర్గంసవరించు

  • స్మితా పాటిల్
  • గిరీష్ కర్నాడ్[4]
  • శ్రీకాంత్ మోఘే
  • ఆశాలత
  • కుసుమ్ కులకర్ణి
  • పూర్ణిమ గను
  • రాధ కర్నాడ్
  • సతీష్ ఆలేకర్
  • ముకుంద్ చిటాలే
  • సురేఖ దివాకర్
  • దయా డోంగ్రే
  • రవి పట్వర్ధన్
  • విజయ్ జోషి
  • జయమాల కాలే
  • సంధ్య కాలే
  • స్వరూప ఖోపికర్
  • మనోరమ వాగ్లే

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: జబ్బార్ పటేల్
  • నిర్మాత: జబ్బార్ పటేల్, డివి రావు
  • స్క్రీన్ ప్లే: విజయ్ టెండూల్కర్
  • మాటలు: వసంత్ దేవ్
  • ఆధారం: శాంత నిసల్ రాసిన మరాఠి నవల బేఘర్
  • సంగీతం: హృదయనాథ్ మంగేష్కర్, రవీంద్ర సాత్
  • ఛాయాగ్రహణం: రాజన్ కినాగి
  • కూర్పు: ఎన్.ఎస్. వైద్య

అవార్డులుసవరించు

  • 1982: ఉత్తమ మరాఠి చిత్రం - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
  • 1982: ఉత్తమ చిత్రం - మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
  • 1982: ఉత్తమ దర్శకుడు (జబ్బార్ పటేల్) - మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
  • 1982: ఉత్తమ నటి (స్మితా పాటిల్) - మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు

మూలాలుసవరించు

  1. Time of India, Pune News (16 June 2019). "'Umbartha' director recalls making of the film, working with Girish Karnad". Shiladitya Pandit. Retrieved 1 July 2019.
  2. "29th National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 1 July 2019.
  3. "29th National Film Awards". International Film Festival of India. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 1 July 2019.
  4. The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 1 July 2019.

ఇతర లంకెలుసవరించు