ఉగాది (సినిమా)

1997 సినిమా

ఉగాది 1997 లో ఎస్. వి. కృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన సినిమా. లైలా కథానాయికగా నటించింది.

ఉగాది
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
తారాగణం ఎస్వీ కృష్ణారెడ్డి,
లైలా
సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ మనీషా ఫిల్మ్స్
భాష తెలుగు
ఎస్.వి.కృష్ణారెడ్డి

తారాగణం

మార్చు
  • ఎస్. వి. కృష్ణారెడ్డి
  • లైలా
  • శరత్ సక్సేనా
  • కైకాల సత్యనారాయణ
  • సుధాకర్
  • తనికెళ్ళ భరణి
  • మల్లికార్జున రావు
  • అన్నపూర్ణ
  • బాబు మోహన్
  • గౌతంరాజు

పాటలు

మార్చు
  • ప్రేయసి నవ్వే ఆయుష్షు (గానం: ఉన్నికృష్ణన్) రచన: చంద్రబోస్
  • ఎంతందంగా ఉందో ఈ కందిన మందారం (గానం: ఉన్నికృష్ణన్, సునీత) రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావే వెన్నెల గువ్వా (గానం: ఉన్నికృష్ణన్) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు(కోరస్) , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • బ్రతుకైనా నీదే కదా,(గానం . మనో). రచన: భువన చంద్ర
  • చూశా ఒకమారు తేది పదహారు (గానం: ఉన్నికృష్ణన్) రచన: భువన చంద్ర
  • నా పాటే హొయినా హొయినా (గానం: ఉన్నికృష్ణన్) రచన: చంద్రబోస్
  • డాడీ కథ వినవా చెబుతాను (గానం: సునీత, మనో) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • మేజిక్ ఆఫ్ ద మ్యూజిక్ ,(ఎస్.వి . కృష్ణారెడ్డి, సునిత) రచన: భువన చంద్ర .

మూలాలు

మార్చు