ఉజ్వవర్ ఉజైప్పలర్ కచ్చి

తమిళనాడులోని రాజకీయ పార్టీ

ఉజ్వవర్ ఉజైప్పలర్ కచ్చి ('ఫార్మర్స్ అండ్ వర్కర్స్ పార్టీ') అనేది తమిళనాడులోని రాజకీయ పార్టీ. ఉజ్వవర్ ఉజైప్పలర్ కచ్చి అధ్యక్షుడు వెట్టవలం మణికందన్.[1][2]

పార్టీ జెండా

2001 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఉజ్వవర్ ఉజైప్పలర్ కచ్చి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు మద్దతు ఇచ్చింది. ఆ సమయంలో, తమిళనాడులో ఎన్.డి.ఎ. (డిఎంకె) ఆధిపత్యంలో ఉంది.

తమిళనాడు వ్యవసాయంలో జన్యుమార్పిడి బియ్యాన్ని ప్రవేశపెట్టడాన్ని పార్టీ వ్యతిరేకిస్తోంది.[3]

మూలాలు

మార్చు
  1. The Hindu : Tamil Nadu / Erode News : Drain Orathupalayam reservoir, asks MP
  2. "The Hindu images". Archived from the original on 21 May 2011. Retrieved 2008-10-23.
  3. The Hindu : Tamil Nadu News : Drive against genetically-engineered rice