రాజకీయ పార్టీ
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: ఈ పేజీ సృష్టించి ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది.అప్పటినుండి దీనికి మూలాలు లేవు.ఇలాంటి ముఖ్యమైన వ్యాసాలకు నాలుగైదు వాక్యాలు రాసి చేతులు దులుపుకోవటం ఎంత మాత్రం భావ్యంకాదు.ఎదో లెక్కకు రాసినట్లుగా ఉంది.నాలుగైదు వాక్యాలలో ఉండేదానికన్నా లేకపోవటమే మంచిది. ఎవరో ఒకరు లేదని గమనించి తగిన మూలాలతో రాస్తారు.ఒక 10 రోజులలో తగిన మూలాలతో విస్తరించనియెడల ఈ వ్యాసం తొలగించాలి ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాజకీయ పార్టీ పేజీలో రాయండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
రాజకీయ పార్టీ అంటే ఒక దేశం యొక్క వ్యవహారాలను నడిపించడానికి ఎన్నికల ద్వారా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే వ్యక్తుల లేదా సంస్థల వ్యవస్థీకృత సమూహం. ఇది తరచుగా ప్రభుత్వ కార్యాలయములకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ఎన్నికలలో పదవికి పోటీ చేస్తారు, ఎన్నికలలో గెలిచిన్న అభ్యర్థులు ప్రజాప్రతినిధులు అవుతారు. మెజారిటీ అభ్యుర్థులను గెలిపించుకున్న పార్టీ అధికార పార్టీగా అధికారాన్ని చేపట్టి నిర్ణీత గడువు వరకు పరిపాలన కొనసాగిస్తుంది. మళ్ళీ మళ్ళీ నిర్ణీత కాలాన్ని ఎన్నికలు జరుగుతుంటాయి, మళ్ళీ ఏ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ అధికార పార్టీగా అధికారాన్ని చేపట్టి నిర్ణీత గడువు వరకు పరిపాలన కొనసాగిస్తుంది. అధికార పార్టీకి చేరువగా అభ్యర్థులను గెలిపించుకున్న పార్టీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది.
