ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితా
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తరాఖండ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అధికారి, ఉత్తరాఖండ్ హైకోర్టు సంరక్షకుడు. ప్రధాన న్యాయమూర్తిని భారత అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి, ఉత్తరాఖండ్ గవర్నరు సలహాతో భారత రాష్ట్రపతి నియమిస్తారు. మనోజ్ కుమార్ తివారీ ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అతను 2024 అక్టోబరు 11న పదవీ బాధ్యతలు స్వీకరించారు.[1]
the Uttarakhand High Court Chief Justice | |
---|---|
Incumbent Manoj Kumar Tiwari (acting) since 11 October 2024 | |
Uttarakhand High Court | |
Abbreviation | CJ |
స్థానం | Nainital |
Nominator | Collegium of the Supreme Court of India |
నియామకం | President of India with confirmation of Chief Justice of India and Governor of Uttarakhand |
కాలవ్యవధి | till the age of 62 yrs |
స్థిరమైన పరికరం | Constitution of India (under Article 217) |
నిర్మాణం | 9 నవంబరు 2000 |
మొదట చేపట్టినవ్యక్తి | Ashok Desai (2000–2003) |
వెబ్‌సైటు | Uttarakhand High Court |
ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తుల జాబితా
మార్చు2000 నవంబరు 9న ఉత్తరాఖండ్ ప్రారంభమైనప్పటి నుండి ప్రధాన న్యాయమూర్తుల జాబితా క్రింది విధంగా ఉంది:[2]
- రంగు కీ
No. | Name (birth–death) |
Portrait | Term | Tenure | Parent High Court | Appointed by (President of India) |
Note | |
---|---|---|---|---|---|---|---|---|
Acting | Ashok Desai (1942–2006) |
9 November 2000 | 5 December 2000 | 26 రోజులు | Bombay | K. R. Narayanan | First Chief Justice of Uttarakhand, assumed office as Acting Chief Justice. Resigned from office on 31 March 2003. | |
1 | Ashok Desai (1942–2006) |
6 December 2000 | 31 March 2003 | 2 సంవత్సరాలు, 115 రోజులు (total 2 సంవత్సరాలు, 142 రోజులు) | ||||
Acting | Prakash Chandra Verma (born 1951) |
1 April 2003 | 4 August 2003 | 125 రోజులు | Allahabad | A. P. J. Abdul Kalam | ||
2 | Sarosh Homi Kapadia (1947–2016) |
5 August 2003 | 17 December 2003 | 134 రోజులు | Bombay | Shortest-serving Chief Justice of Uttarakhand. Later elevated as a judge to the Supreme Court of India, went on to become 38th Chief Justice of India. | ||
Acting | Prakash Chandra Verma (born 1951) |
18 December 2003 | 24 July 2004 | 219 రోజులు | Allahabad | |||
3 | Vikas Shridhar Sirpurkar (born 1946) |
25 July 2004 | 19 March 2005 | 237 రోజులు | Bombay | Later elevated as a judge to the Supreme Court of India. | ||
4 | Cyriac Joseph (born 1947) |
20 March 2005 | 7 January 2006 | 293 రోజులు | Kerala | Later elevated as a judge to the Supreme Court of India. | ||
Acting | Prakash Chandra Verma (born 1951) |
8 January 2006 | 13 January 2006 | 5 రోజులు (total 349 days) | Allahabad | Longest-serving Acting Chief Justice of Uttarakhand. | ||
5 | Rajiv Gupta (born 1950) |
14 January 2006 | 1 February 2008 | 2 సంవత్సరాలు, 18 రోజులు | Madhya Pradesh | |||
6 | Vinod Kumar Gupta (born 1947) |
2 February 2008 | 9 September 2009 | 1 సంవత్సరం, 219 రోజులు | Jammu and Kashmir | Pratibha Patil | ||
Acting | Bipin Chandra Kandpal (born 1948) |
10 September 2009 | 24 September 2009 | 14 రోజులు | Uttarakhand | |||
Acting | Tarun Agarwal (born 1956) |
25 September 2009 | 28 November 2009 | 64 రోజులు | Allahabad | |||
7 | Jagdish Singh Khehar (born 1952) |
29 November 2009 | 11 August 2010 | 255 రోజులు | Punjab and Haryana | Later elevated as a judge to the Supreme Court of India, went on to become 44th Chief Justice of India. | ||
8 | Barin Ghosh (1952–2015) |
12 August 2010 | 4 June 2014 | 3 సంవత్సరాలు, 296 రోజులు | Calcutta | |||
Acting | Sudhanshu Dhulia (born 1960) |
5 June 2014 | 30 July 2014 | 55 రోజులు | Uttarakhand | Pranab Mukherjee | Later elevated as a judge to the Supreme Court of India. | |
9 | Kuttiyil Mathew Joseph (born 1958) |
31 July 2014 | 6 August 2018 | 4 సంవత్సరాలు, 6 రోజులు | Kerala | Longest-serving Chief Justice of Uttarakhand, later elevated as a judge to the Supreme Court of India. | ||
Acting | Rajeev Sharma (born 1958) |
7 August 2018 | 1 November 2018 | 86 రోజులు | Himachal Pradesh | Ram Nath Kovind | ||
10 | Ramesh Ranganathan (born 1958) |
2 November 2018 | 27 July 2020 | 1 సంవత్సరం, 268 రోజులు | Andhra Pradesh | |||
Acting | Ravi Malimath (born 1962) |
28 July 2020 | 6 January 2021 | 162 రోజులు | Karnataka | |||
11 | Raghvendra Singh Chauhan (born 1959) |
7 January 2021 | 23 December 2021 | 350 రోజులు | Rajasthan | |||
Acting | Sanjaya Kumar Mishra (born 1961) |
24 December 2021 | 28 June 2022 | 186 రోజులు | Orissa | |||
12 | Vipin Sanghi (born 1961) |
28 June 2022 | 26 October 2023 | 1 సంవత్సరం, 120 రోజులు | Delhi | |||
Acting | Manoj Kumar Tiwari (born 1965) |
27 October 2023 | 3 February 2024 | 99 రోజులు | Uttarakhand | Droupadi Murmu | ||
13 | Ritu Bahri (born 1962) |
4 February 2024 | 10 October 2024 | 327 రోజులు | Punjab and Haryana | First woman Chief Justice of Uttarakhand. | ||
Acting | Manoj Kumar Tiwari (born 1965) |
11 October | Incumbent | 77 రోజులు | Uttarakhand |
ఇవి కూడా చూడండి
మార్చు- ఉత్తరాఖండ్ హైకోర్టు
- ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తుల జాబితా
- ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా
- భారతదేశ హైకోర్టుల సిట్టింగ్ జడ్జీల జాబితా
- భారతదేశ ప్రధాన న్యాయమూర్తుల జాబితా
- భారత సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జీల జాబితా
- ఉత్తరాఖండ్ ప్రభుత్వం
- ఉత్తరాఖండ్ గవర్నర్
- ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
- ఉత్తరాఖండ్ శాసనసభ స్పీకర్
మూలాలు
మార్చు- ↑ "Hon'ble the Acting Chief Justice: Hon'ble the Acting Chief Justice". highcourtofuttarakhand.gov.in. Retrieved 2024-11-02.
- ↑ "Former Hon'ble Chief Justices: Former Hon'ble Chief Justice & Judges". highcourtofuttarakhand.gov.in. Retrieved 2024-11-02.