ఉత్తానాసనం

(ఉత్తానాసనము నుండి దారిమార్పు చెందింది)

ఉత్తానాసనం యోగాలో ఒక విధమైన ఆసనం.

Uttanasana
Standing Forward Bend

విధానం

మార్చు

రెండు కాళ్లూ దగ్గరగా ఉంచి నిలబడాలి. చేతులతో సీసాని పట్టుకుని వంగి తలని మోకాళ్ల దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు రెండు చేతులూ ఆసనాన్ని బ్యాలెన్స్‌ చేయడానికి ముందుకు వస్తాయి. ఇలా అరనిమిషం ఉన్న తర్వాత మళ్లీ చేయాలి. ఈ ఆసనంతో పొట్టా, చేతుల్లో ఉన్న కొవ్వు సులువుగా కరుగుతుంది.[1]

మూలాలు

మార్చు
  1. "వయసు తగ్గించేద్దాం!ఉత్తానాసనం: బద్దవీరభద్రాసనం: పాయింట్‌ షోల్డర్‌ ఓపెనర్‌:".