ఉత్సవమూర్తిని సంస్కృతంలో ఉత్సవార్ అంటారు. ప్రధానంగా హిందూ మతానికి సంబంధించిన ఉత్సవాలలో ఉపయోగించే దేవతా విగ్రహాలను ఉత్సవమూర్తులు లేక ఉత్సవ విగ్రహాలు అంటారు. పండుగల సమయంలో, తిరునాళ్ల సమయంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేస్తారు. ఉత్సవ విగ్రహాలను ముఖ్యంగా లోహంతో తయారు చేస్తారు. భక్తులు దేవాలయంలోని మూలవిరాట్‍ను పూజించినట్లే ఉత్సవమూర్తులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

నాచియార్ దేవాలయంలో దేవుని ఉత్సవ విగ్రహం రాతితో తయారు చేయబడింది.
కొండ బిట్రగుంటలో ఏకాంతసేవ రోజున ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం
వింజమూరులో ఉగాది పండుగ నాడు గ్రామోత్సవంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహం

ఇవి కూడా చూడండిసవరించు

మూలవిరాట్

ఊరేగింపు

ఉత్సవం

మూలాలుసవరించు