ఉత్సవ్ చరణ్ దాస్

భారత నృత్యకారుడు

 

ఉత్సవ్ చరణ్ దాస్
ఉత్సవ్ చరణ్ దాస్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుండి పద్మశ్రీని అందుకుంటున్నారు.
జననం
వృత్తినృత్యకారుడు
సంగీత స్వరకర్త
నాటక రచయిత
పురస్కారాలుపద్మశ్రీ

ఉత్సవ్ చరణ్ దాస్ భారతీయ నృత్యకారుడు. ఆయన గీత రచయిత, సంగీత స్వరకర్త, నాటక రచయిత కూడా. కళలు గూర్చి ఆయన చేసిన కృషికి గాను 2020లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[1][2]

ప్రారంభ జీవితం, విద్య

మార్చు

దాస్ ఒడిశా చౌద్వార్ కు చెందినవాడు. ఆయన మెట్రిక్యులేషన్ చదివాడు. [3]

వృత్తి జీవితం

మార్చు

దాస్ రాష్ట్ర ప్రభుత్వంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేశాడు. 1960లో ఆయన తన తండ్రితో కలిసి మొదటిసారి ఘోడా నాచాను ప్రదర్శించాడురు. భాయ్ జుంటియా, కృష్ణ అవతార్, మహీసా నాసిని, గంభీర్బిజే, ఖయుంజుల, కేలికదాంబ్, రంగకెలి, గుజున వంటి అనేక గీత నాటకాలను ఆయన రచించాడు. ఎయిడ్స్, మలేరియా, కుష్టు వ్యాధి నివారణ, స్వచ్ఛ భారత్, బేటీ బచావో, బేటీ పఢావో వంటి ఆరోగ్య సమస్యలు, సామాజిక కార్యక్రమాలపై ఆయన అనేక పాటలు రాశాడు.[3]

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "12 Odias honoured with Padma awards". The New Indian Express. Retrieved 2022-05-15.
  2. 2.0 2.1 "Odisha's padma prides". The New Indian Express. Retrieved 2022-05-15.
  3. 3.0 3.1 3.2 Minati Singha (Jan 31, 2020). "Padma award for effort to keep art form alive | Bhubaneswar News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-15.