ఉదయగిరి గుహలు
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
ఉదయగిరి గుహలు మధ్యప్రదేశ్ లోని విదిషాలో ఉన్న 21 రాతి గుహలు. ఇందులో సా.శ 3 నుంచి 5 వ శతాబ్దాలకు చెందిన, హిందూ ప్రధాన దైవాలైన విష్ణువు, శివుడి విగ్రహాలు ఉన్నాయి. ఇవి అత్యంత పురాతన కాలం నుండి నిలిచిఉన్న హిందూ దేవాలయాలు, ప్రతిమాశాస్త్రాలకు నిలయాలు.[1][2][3]
ఉదయగిరి గుహలు | |
---|---|
మతం | |
అనుబంధం | హిందూమతం, జైనమతం |
జిల్లా | విదీషా జిల్లా |
దైవం | వరాహ, విష్ణువు, పార్శ్వనాథుడు, ఇతరత్రా |
ప్రదేశం | |
ప్రదేశం | ఉదయగిరి, విదీషా |
రాష్ట్రం | మధ్యప్రదేశ్ |
దేశం | భారతదేశం |
భౌగోళిక అంశాలు | 23°32′11.0″N 77°46′20″E / 23.536389°N 77.77222°E |
వాస్తుశాస్త్రం. | |
శైలి | గుప్తుల కాలం |
పూర్తైనది | c. 250-410 CE[ఆధారం చూపాలి] |
మూలాలు
మార్చు- ↑ Upinder Singh (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. Pearson. p. 533. ISBN 978-81-317-1120-0.
- ↑ Fred Kleiner (2012), Gardner’s Art through the Ages: A Global History, Cengage, ISBN 978-0495915423, page 434
- ↑ Margaret Prosser Allen (1992), Ornament in Indian Architecture, University of Delaware Press, ISBN 978-0874133998, pages 128-129