ఉన్నత విద్యా పరిషత్
ఉన్నత విద్యా పరిషత్, 1988 మే 20 న[1] రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, యుజిసి మధ్య సమన్వయానికి స్థాపించబడింది.
ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలు
మార్చు- ఆంధ్ర విశ్వవిద్యాలయము, విశాఖపట్నం.
- ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, గుంటూరు.
- ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము, విజయవాడ.
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము, గుంటూరు.
- శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి.
- సిమ్హపురి విశ్వవిద్యాలయము[permanent dead link], నెల్లూరు.
- డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపురం.
- జవహార్ భారతి కాలేజి , కావలి.
- ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము, రాజమండ్రి.
- యోగి వేమన విశ్వవిద్యాలయము, కడప.
- భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, పుట్టపర్తి.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ, హైదరాబాదు
- ఉద్యానశాస్త్ర విశ్వవిద్యాలయము, తాడేపల్లిగూడెం
- కృష్ణా విశ్వవిద్యాలయము, మచిలీపట్నము
- శ్రీ రాయలసీమ విశ్వవిద్యాలయము, కర్నూలు
వనరులు
మార్చు- ↑ "ఉన్నత విద్యా పరిషత్ వెబ్ సైటు". Archived from the original on 2010-06-19. Retrieved 2010-04-03.