ఉన్ని
ఉన్ని అనగా కొన్ని క్షీరదాల యొక్క వెంట్రుకలు. అత్యంత ఉన్ని గొర్రెలు, మేకల నుండి వస్తుంది, ఇంకా ఉన్ని ఒంటెలు, ప్రత్యేక కుందేళ్ళ నుండి కూడా తీసుకోబడుతుంది. ఉన్ని ఒక సహజ పదార్థం. ప్రజలు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకొనుటకు బట్టలు, దుప్పట్లు, శాలువాలు, చలికోటులు, ఇతరత్రావి తయారు చేయడానికి ఉన్నిని ఉపయోగిస్తారు.
చిత్రమాలిక
మార్చు-
ప్రాసెస్ చెయ్యడానికి ముందు ఉన్ని
-
వెంట్రుకల కత్తిరింపుకు (షేరింగ్) ముందు గొర్రెలు
-
మెరినో గొర్రెలు
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుయుట్యూబ్ లో తెలుగులో ఉన్ని పరిశ్రమ గురించి
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |