ఉపకళా కణజాలము

(ఉపకళా కణజాలాలు నుండి దారిమార్పు చెందింది)

ఉపకళా కణజాలాలు (Epithelium) జీవుల శరీరపు వివిధ భాగాల్ని కప్పుతూ ఉండే కణజాలము.

రకాలు

మార్చు
 
Types of epithelium

ఉపకళా కణజాలాలు చాలా రకాలుగా గుర్తించారు.

  • సరళ ఉపకళా కణజాలాలు
    • సరళ శల్కల ఉపకళా కణజాలాలు
    • సరళ ఘనాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార శైలికా ఉపకళా కణజాలాలు
    • మిధ్యాస్త్వరిత ఉపకళా కణజాలాలు
  • సంయుక్త ఉపకళా కణజాలాలు
    • స్తరిత ఘనాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత కేరాటిన్ సహిత శల్కల ఉపకళా కణజాలాలు
    • స్తరిత కెరాటిన రహిగ ఉపకళా కణజాలాలు
    • అవస్థాంతర ఉపకళా కణజాలాలు