ప్రధాన మెనూను తెరువు

ఉపవేదములు మొత్తం నాలుగు. అవి

  • 1. ఆయుర్వేదం: ఇందులో 1. చరక సంహిత, 2. సుంసృత సంహిత 3. భావ ప్రకాశ, 4. బేల సంహిత ముఖ్యమైనవి.
  • 2. అర్థ శాస్త్రము: దీనిలోకి మనుస్మృతి, విష్ణు ధర్మ సంగ్రహం, కమండకేయనీతి శాస్త్రం, సోమదేవుని నీతి వాక్యామృతం, శుక్రనీతిసారం, ఆ తదుపరి కలియుగంలో కౌటిల్యుడు వ్యాఖ్యానించిన అర్థ శాస్త్రం తదితరాలు.
  • 3. ధనుర్వేదం: ఇందు అగ్ని పురాణం, మహాభారతం, ప్రస్థానభేద, మధుర సరస్వతి ముఖ్యమైనవి.
  • 4. గాంధర్వ వేదం: ఇందు విష్ణు ధర్మోత్తరం, భరతుని నాట్య శాస్త్రం, రసమంజరి, కామసూత్ర ముఖ్యమైనవి.
1. ఆయుర్వేదము, 2. ధనుర్వేదము, 3. గాంధర్వ వేదము, 4. స్థాపత్య వేదము.
"ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వం చార్థశాస్త్రకమ్‌, ఉపవేదా ఇమే ప్రోక్తాశ్చత్వారస్తదనంతరమ్‌" [శివతత్త్వరత్నాకరము 1-1-28] ......సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002
"https://te.wikipedia.org/w/index.php?title=ఉపవేదములు&oldid=1978032" నుండి వెలికితీశారు