ఉప్పరపల్లి శాసనము

తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II



స్వస్తి శ్రీ మదపార పారావార పరివ్రుత మహీ
తలంబున సకలజన వినుతంబగు నంధ్రదేశంబు
నకు విభూషణంబైన యనుమకొండయను పురవ
రంబు నిజరాజధానిగా నొప్పుచుంన్న కాకెతె భూపా
ల క్రమంబున జనవినుత యశో విలాసుండును వి
జయ లక్ష్మీనివాసుండునునై నరుద్ర నరేంద్ర సు
పుత్రుండును సదారాధిత త్రినేత్రుండును వి
బుధజన వన వసంతుండును రమణియ్య సీమ
ంతిని జయంతుండును సకలజన మనోరంజ
నుండును నరాతిరాజమద భంజనుండును శరణా
గతరాజ శరణ్యుండును వినుతాఖిల రాజవరే
ణ్యుండును ధైయ్యా ్మర సానుమంతుడునుం దు
రగ రేవంతుడును సత్యహరిశ్చంద్రుండును
విభవామరేంద్రుండును నైన గణపతిదేవమ
హీనాథునకుం బ్రధానియై //క// కనకాచలధీరు
ండు జనవినుత చరిత్రుండు గాయ్య ్విదుం డినతే
జుం డనఘుండు గుణనిధి బెజ్జమ తనయుండు
బుధ దీన భానుతనయుండనగాంన్ //వ్రి// ప్ర
తిపక్ష క్షితిపాల కుంజర మద ప్రారంభ సంర
ంభముద్ధత బాహానిహిత ప్రచండ నిశితోద్య
త్ఖడ్గ ధారా నఖాహతి భేదించి యఖవ్వ
గవ్వ ్బంశౌయ్య ్స్ఫూతిం ్గంఠీరవా
కృతియై సన్నుత వ్రిత్తిదాల్చి వెలసెను రే
చెల్ల రుద్రుండిలన్//

శాసన చిత్రం