ఉప్పాడ సముద్ర తీరం
ఉప్పాడ సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఒక సుందరమైన సముద్ర తీరము.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ తీరంలో పర్యాటక అభివృద్ధికి పలు చర్యలను తీసుకుంటున్నది.[2] ఈ తీరం పర్యాటకానికే కాకుండా చేపల వేటకు కూడా పేరెన్నికగలది. ఇక్కడ రొయ్యలు వేట ప్రధానంగా సాగుతుంది.[3]
ఉప్పాడ సముద్ర తీరం | |
---|---|
ప్రదేశము | ఉప్పాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Coordinates | 17°04′54″N 82°20′05″E / 17.0818°N 82.3346°E |
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-28. Retrieved 2016-10-18.
- ↑ "Uppada beach". AP Tourism Portal. Archived from the original on 8 ఏప్రిల్ 2014. Retrieved 30 June 2014.
- ↑ "Fisheries". discoveredindia. Retrieved 30 June 2014.[permanent dead link]