ఉమరియా

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

ఉమారియా మధ్యప్రదేశ్ రాష్ట్రం షాడోల్ డివిజన్‌, ఉమారియా జిల్లాలోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.[2]

ఉమరియా
నగరం
ఉమరియా is located in Madhya Pradesh
ఉమరియా
ఉమరియా
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 23°23′N 81°06′E / 23.38°N 81.10°E / 23.38; 81.10
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఉమరియా
Elevation
538 మీ (1,765 అ.)
Population
 (2011)[1]
 • Total33,114
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
లింగనిష్పత్తి0.891 /

భౌగోళికం మార్చు

ఉమారియా 23°25′N 78°38′E / 23.42°N 78.63°E / 23.42; 78.63 నిర్దేశాంకాల వద్ద [3] సముద్ర మట్టం నుండి 538 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా మార్చు

ఉమరియాలో మతం
మతం శాతం
హిందూ మతం
  
91.51%
ఇస్లాం
  
7.53%
ఇతరాలు†
  
0.96%
ఇతరాల్లో
క్రైస్తవం, సిక్కుమతం, బౌద్ధం, జైనమతం ఉన్నయి.

2011 జనాభా లెక్కల ప్రకారం ఉమారియాలో 33,114 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషులు 17,509, ఆడవారు 15,605. ఉమారియాలో అక్షరాస్యత 84.70 శాతం. ఇది రాష్ట్ర సగటు 69.32 శాతం కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 91.10% కాగా, స్త్రీలలో 77.49%. ఉమారియా జనాభాలో 12.34% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

వాతావరణం మార్చు

శీతోష్ణస్థితి డేటా - Umaria (1981–2010, extremes 1932–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 34.4
(93.9)
37.6
(99.7)
41.0
(105.8)
48.7
(119.7)
46.9
(116.4)
46.5
(115.7)
41.5
(106.7)
37.8
(100.0)
36.2
(97.2)
38.0
(100.4)
35.0
(95.0)
32.5
(90.5)
48.7
(119.7)
సగటు అధిక °C (°F) 25.1
(77.2)
28.1
(82.6)
33.6
(92.5)
38.9
(102.0)
41.5
(106.7)
38.3
(100.9)
31.8
(89.2)
30.4
(86.7)
31.3
(88.3)
31.5
(88.7)
28.9
(84.0)
26.3
(79.3)
32.1
(89.8)
సగటు అల్ప °C (°F) 7.7
(45.9)
10.4
(50.7)
15.3
(59.5)
20.5
(68.9)
24.4
(75.9)
24.3
(75.7)
22.1
(71.8)
21.3
(70.3)
20.8
(69.4)
16.7
(62.1)
11.2
(52.2)
7.0
(44.6)
16.8
(62.2)
అత్యల్ప రికార్డు °C (°F) −0.2
(31.6)
0.4
(32.7)
4.4
(39.9)
10.6
(51.1)
14.0
(57.2)
14.2
(57.6)
13.2
(55.8)
11.0
(51.8)
11.0
(51.8)
6.1
(43.0)
1.0
(33.8)
0.0
(32.0)
−0.2
(31.6)
సగటు వర్షపాతం mm (inches) 20.3
(0.80)
20.0
(0.79)
13.0
(0.51)
8.2
(0.32)
10.6
(0.42)
133.2
(5.24)
306.4
(12.06)
372.6
(14.67)
247.6
(9.75)
40.4
(1.59)
6.8
(0.27)
10.9
(0.43)
1,190
(46.85)
సగటు వర్షపాతపు రోజులు 1.9 1.8 1.1 0.9 1.2 6.5 15.0 15.7 9.9 2.1 0.7 0.8 57.4
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 55 47 34 29 29 50 76 81 76 61 56 54 54
Source: India Meteorological Department[4][5]

మూలాలు మార్చు

  1. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=478338
  2. "Umaria Population Census 2011". 2011 Census of India.
  3. Falling Rain Genomics, Inc - Umaria
  4. "Station: Umaria Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 773–774. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.
  5. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M134. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉమరియా&oldid=3902317" నుండి వెలికితీశారు