ఉమరు ముసా యార్ అదువా
ఉమరు ముసా యార్'అడువా ( 1951 ఆగస్టు 16 [1] - 2010 మే 5 ) నైజీరియా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు .2007 నుంచి 2010 వరకు నైజీరియా అధ్యక్షుడుగా పనిచేశాడు . అతను 21 ఏప్రిల్ 2007న జరిగిన నైజీరియా అధ్యక్ష ఎన్నికలలో విజేతగా ప్రకటించబడ్డాడు. 2007 మే 29 న ప్రమాణ స్వీకారం చేశాడు.
Umaru Musa Yar'Adua | |
---|---|
13th President of Nigeria | |
In office 29 May 2007 – 5 May 2010 | |
Vice President | Goodluck Jonathan |
అంతకు ముందు వారు | Olusegun Obasanjo |
తరువాత వారు | Goodluck Jonathan |
Governor of Katsina | |
In office 29 May 1999 – 29 May 2007 | |
Deputy | Tukur Ahmed Jikamshi Abdullahi Garba Aminchi |
అంతకు ముందు వారు | Joseph Akaagerger |
తరువాత వారు | Ibrahim Shema |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Katsina, Northern Region, British Nigeria (now in Katsina State, Nigeria) | 1951 ఆగస్టు 16
మరణం | 2010 మే 5 Aso Villa, Abuja, Nigeria | (వయసు 58)
రాజకీయ పార్టీ | Peoples Democratic Party (1998–2010) |
ఇతర రాజకీయ పదవులు |
|
జీవిత భాగస్వామి | |
బంధువులు |
|
సంతానం | 9, including Zainab |
కళాశాల | |
వృత్తి | Politician |
అతను గతంలో 1999 నుండి 2007 వరకు కట్సినా రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశాడు; [2] [3] పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) సభ్యుడు. 2009లో, పెరికార్డిటిస్‌కు చికిత్స పొందేందుకు యార్ అడువా సౌదీ అరేబియాకు వెళ్లాడు. 2010 మే 5న మరణించాడు. [4] [5]
మరణం
మార్చుయార్'అడువా మే 5న అసో రాక్ ప్రెసిడెన్షియల్ విల్లాలో మరణించారు. ఇతన్నిఅంతిమ సంస్కారాలు మే 6న నైజీరియాలో జరిగాయి.
నైజీరియా ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. [6] ప్రెసిడెంట్ గుడ్‌లక్ జోనాథన్ మాట్లాడుతూ, నైజీరియా ప్రజలు గొప్ప వ్యక్తిని కోల్పోయారు. ఆయన మరణంతో నైజీరియా మొత్తం శోకసందమైంది. ఆయన మరణానికి నివాళులర్పిస్తున్నాను ".
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపాన్ని తెలియజేసారు [7]
మూలాలు
మార్చు- ↑ Adetayo, Olalekan; Ebhuomhan, Sebastine (15 July 2008). "Confusion reigns over Yar'Adua's birthday". The Punch (Lagos). Punch Nigeria Limited. Archived from the original on 21 October 2008. Retrieved 17 July 2008.
- ↑ "Yar'Ádua rendered sincere service to Nigeria - Buhari" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-05-05. Retrieved 2022-02-28.
- ↑ Ogalah, Dunamis (2023-05-14). "Prof Lugga". Daily Post Nigeria. Retrieved 2023-06-11.
- ↑ "Umaru Musa Yar'Adua | president of Nigeria | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-24.
- ↑ Reuters. "Nigerian president Umaru Yar'Adua dies after months of illness". Telegraph UK. Retrieved 28 January 2019.
{{cite web}}
:|last=
has generic name (help) - ↑ News Agency of Nigeria. Archived 6 మే 2010 at the Wayback Machine
- ↑ "CNN Reports Yar'Adua's death". CNN. 6 May 2010. Retrieved 6 May 2010.