ఉమా థామస్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు.[1] ఆమె 2022లో త్రిక్కాకర నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]

ఉమా థామస్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022
ముందు పీ.టీ. థామస్
నియోజకవర్గం త్రిక్కాకర

వ్యక్తిగత వివరాలు

జననం 1966
కేరళ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి పీ.టీ. థామస్
సంతానం 2
నివాసం పుతియాపరంబిల్ హౌస్, వైలస్సేరి రోడ్, పలారివట్టం, కొచ్చి, కేరళ

రాజకీయ జీవితం

మార్చు

ఉమా థామస్ తన భర్త పీ.టీ. థామస్ మరణాంతరం 2022లో త్రిక్కాకర నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి డాక్టర్ జో జోసెఫ్‌పై 25,515 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఈ ఎన్నికలో ఉమా థామస్‌కు 72,770 ఓట్లు రాగా, సీపీఎం అభ్యర్థి జో జోసెఫ్‌కు 47,752 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఏఎన్ రాధాకృష్ణన్‌కు 12,955 ఓట్లు వచ్చాయి.[3]

వివాహం

మార్చు

ఉమా థామస్ కాంగ్రెస్ నాయకుడు పీ.టీ. థామస్ ను 9 జూలై 1987న ప్రేమ వివాహం చేసుకుంది.[4][5] వారికీ ఇద్దరు కుమారులు విష్ణు, వివేక్ ఉన్నారు.[6]

మూలాలు

మార్చు
  1. The Hindu, G. (4 June 2022). "Uma Thomas | Out of the shadows" (in Indian English). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  2. The Hindu (3 June 2022). "UDF retains Thrikkakara with record margin" (in Indian English). Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  3. India Today (3 June 2022). "Congress wins big in Kerala by-election, halts the Left juggernaut" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  4. Keralakaumudi Daily (4 June 2022). "Take me from this Brahmin family and marry me; P T, who fell in love with Uma's song, couldn't deny that; this is how the revolutionary marriage happened" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  5. Onmanorama (30 December 2021). "Congress keen on handing over Thrikkakara to PT Thomas' wife". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  6. India Today Malayalam (22 December 2021). "PT Thomas Uma Marriage: മഹാരാജാസില്‍ മൊട്ടിട്ട പ്രണയം; ഒടുവില്‍ ഉമയെ തനിച്ചാക്കി പി.ടിയുടെ മടക്കം" (in మలయాళం). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉమా_థామస్&oldid=4240126" నుండి వెలికితీశారు