ఉయ్యూరు రెవెన్యూ డివిజను

ఉయ్యూరు రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఒక పరిపాలనా విభాగం .రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైనది. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్‌లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి.[1][2]

ఉయ్యూరు రెవెన్యూ డివిజను
కృష్ణాజిల్లాకు చెందినది
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణాజిల్లా
స్థాపన4 April 2022
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Time zoneUTC+05:30 (IST)

రెవెన్యూ డివిజను పరిధిలో మండలాలు

మార్చు

ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌లో పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి.

  1. ఘంటసాల
  2. కంకిపాడు
  3. మొవ్వ, 
  4. పమిడిముక్కల
  5. పెనమలూరు, 
  6. తోట్లవల్లూరు 
  7. ఉయ్యూరు

మూలాలు

మార్చు
  1. Boda, Tharun (3 April 2022). "Andhra Pradesh: Govt. notifies NTR, Krishna districts". The Hindu. ISSN 0971-751X. Retrieved 5 April 2022.
  2. "13 new districts inaugurated in Andhra Pradesh; Full list here". Deccan Chronicle (in ఇంగ్లీష్). 4 April 2022. Retrieved 5 April 2022.