UTC+05:30
యుటిసి + 05: 30 అనేది సార్వత్రిక సమన్వయ సమయం (యుటిసి) కి 05:30 గంటలు ముందుగా వుండే కాలసూచిక. ఈ కాల సూచికను భారతదేశం, శ్రీలంకలో ఉపయోగిస్తారు. [1][2] గతంలో నేపాల్లో కూడా ఉపయోగించబడింది. [3] ఈ సమయ క్షేత్రంలో సుమారు 140 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ఇది యుటిసి + 08:00 తరువాత రెండవ అత్యధిక జనాభాతో కూడిన సార్వత్రిక సమన్యయ సమయం.
UTC+05:30 | |
---|---|
సమయమండలం | |
యుటిసి ఆఫ్సెట్ | |
యుటిసి | UTC+05:30 |
ప్రస్తుత సమయం | |
11:46, 12 నవంబరు 2024 UTC+05:30 [refresh] | |
Central meridian | |
82.5 degrees E | |
Date-time group | |
E* |
ప్రామాణిక సమయం (సంవత్సరం పొడవునా)
మార్చుప్రధాన నగరాలు: ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, కొలంబో
దక్షిణ ఆసియా
మార్చుఇది కూడ చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ "India time". 24timezones.com. Retrieved 2018-01-16.
- ↑ "Sri Lanka Time". 24timezones.com. Retrieved 2018-01-16.
- ↑ "Time Zone & Clock Changes in Kathmandu, Nepal". www.timeanddate.com. Retrieved 2020-11-25.