ఉల్క
ఉల్క సౌరమండలములో ఓ శిథిలపదార్థం. దీని సైజు ఓ ఇసుక రేణువు నుండి ఓ పెద్ద బండరాయి వరకూ వుండవచ్చు. ఈ ఉల్క భూమి వాతావరణంలో ప్రవేశించినపుడుగాని, భూమి ఇంకో శరీర వాతావరణంలో ప్రవేశించినపుడు ఈ ఉల్కలు కనబడుతాయి. ఎక్కువ ఉల్కలు పడితే ఉల్కాపాతం అని అంటాము. వీటిని, 'షూటింగ్ స్టార్స్' లేదా 'రాలుతున్న తారలు' అంటారు. దీని పేరుకు మూలం గ్రీకు భాష. దీనర్థం 'ఆకాశంలో ఎత్తున'.
1100 ఉల్కలు
మార్చుగత రెండు శతాబ్దాల్లో దాదాపు పదకొండు వందల ఉల్కలు రోదసి నుంచి రాలి భూమిపై పడి ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో కేవలం ఓ డజను ఉల్కా శకలాలు, వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ ఆస్టేలియా ఎడారిలో లభించిన ఉల్కాశకలం రాయిని పోలి క్రికెట్ బాల్ పరిమాణంలో అగ్నిపర్వతంలో ఉండే శిల మాదిరిగా ఉంది.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- Astronomers spot meteor streaking across central Ontario sky Archived 2008-03-13 at the Wayback Machine - CBC News March 7, 2008
- Meteoroids Page at NASA's Solar System Exploration
- International Meteor Organization fireball page
- British Astronomical Society fireball page
- A Goddard Space Flight Center Science Question of the Week where the answer mentions that a fireball will cast a shadow.
- Meteor showers - view tips
- Meteor shower predictions Archived 2011-07-03 at the Wayback Machine
- Society for Popular Astronomy - Meteor Section