ఉషా నాయక్

కర్ణాటకకు చెందిన సినిమా నటి.

ఉషా నాయక్, కర్ణాటకకు చెందిన సినిమా నటి. మరాఠీ సినిమాలలో నటించింది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా తన కెరీర్ ప్రారంభించింది.[2][3]

ఉషా నాయక్
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1974–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
సామ్నా (1974)

జననం మార్చు

ఉషా కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది.

నటించినవి మార్చు

సినిమాలు మార్చు

  • సామ్నా (1974)
  • కలవంతిన్ (1978)
  • బన్యా బాపు (1977)
  • దునియా కరీ సలామ్ (1979)
  • సన్సార్ (1980)
  • ఆయ్ (1981)
  • భుజంగ్ (1982)
  • డాన్ బైకా ఫజితి ఐకా (1982)
  • గల్లీ తే డిల్లీ (1982)
  • జగవేగలి ప్రేమ్ కహాని (1984)
  • గావ్ తసా చంగాలా పన్ వేశిలా తంగలా (1985)
  • దేఖా ప్యార్ తుమ్హారా (1985)
  • మాఫిచా సాక్షిదర్ (1986)
  • ఆంధాల సాక్షిదర్ (1991)
  • ఏక్ హోతా విదుషక్ (1992)
  • కాల రాత్రి బరా వజత (2004)
  • ఏక్ హోతా విదుష్ఖక్ (1992)
  • సత్వపరీక్ష (1998)
  • నిర్మలా మచ్చింద్ర కాంబ్లే (1999)
  • ఒవలనీ (2000)
  • ఆషి జ్ఞానేశ్వరి (2001)
  • అకలేచ్ కాండే (2001)
  • హిర్వ కుంకు (2004)
  • జై మోహతా దేవి (2004)
  • హలాద్ తుజీ కుంకు మేజ్ (2009)
  • టాటా బిర్లా ఆనీ లైలా (2010)
  • చల్ గజా కరు మజా (2011)
  • ఏక్ హజారాచి నోట్ (2014)[4]
  • క్యారీ ఆన్ మరాఠా (2015)
  • రన్హ్ (2004)
  • హాఫ్ టిక్కెట్ (2016)
  • డాడీ (2017)
  • ధోండి (2017)[5]
  • లపచ్ఛపి (2017)
  • ఎడక్: ది గోట్ (2017)

షార్ట్ ఫిల్మ్ మార్చు

  • ఆఫ్టర్ నూన్ క్లౌడ్స్(2017)

టెలివిజన్ మార్చు

  • స్వప్నాంచ్య పాలికడ్లే (2013)
  • జాగో మోహన్ ప్యారే (2017-2018)
  • ఫులలా సుగంధ్ మతిచా (2021)[6]
  • నిమా డెంజోంగ్పా (2021)

మూలాలు మార్చు

  1. Pawar, Yogesh (30 March 2014). "I love working with young directors: Usha Naik". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.
  2. PTI (29 November 2014). "Article on Ek Hajarachi Note". Business Standard. Retrieved 2022-07-30.
  3. "I am young at heart and want to stay so: Usha Naik". Hindustan Times (in ఇంగ్లీష్). 28 July 2018. Retrieved 2022-07-30.
  4. Verongos, Helen T. (22 September 2016). "Review: '1000 Rupee Note,' a Poor Widow's Blessing and Curse (Published 2016)". The New York Times. Retrieved 2022-07-30.
  5. Team, Tellychakkar. "BREAKING: Veteran Marathi actress Usha Naik roped in for Peninsula Pictures' next!". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.
  6. "Veteran actress Usha Naik to feature in Phulala Sugandha Maticha soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉషా_నాయక్&oldid=3611915" నుండి వెలికితీశారు