ఉష్ణ దక్షత
నిత్య జీవితంలో వాడే తాపన పరికరాలలో స్టౌ (పొయ్యి) సర్వసాధారణమైనది. స్టౌలు వాటిలో వున్న ఇంధనాన్ని మండించి, ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. స్టౌ లలో ఉష్ణాన్నివ్వడానికి వేర్వేరు ఇంధనాలను వాడతారు.మండించిన ఇంధనం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణ శక్తి అంతా వేడిచేయబడిన వస్తువుకి పూర్తిగా చేరదు. ఇంధనం మండించటం వల్ల ఉత్పత్తి అయిన మొత్తం ఉష్ణం () వస్తువు గ్రహించిన ఉష్ణరాశి () కి సమానంకాదు.కనుక
సూత్రము
మార్చు- ఒక వస్తువును వేడి చేయటానికి ఉపయోగించె ఉష్ణరాశి ( ), ఇంధనం ఉత్పత్తి చేసే మొత్తం ఉష్ణరాశి ( ) ల నిష్పత్తినే "ఉష్ణ దక్షత" అందురు.
- ఉష్ణ దక్షత =
- ఉష్ణ దక్షత =
- =వస్తువు ద్రవ్యరాశి
=వస్తువు విశిష్టోష్ణం
=Δt= ఉష్ణోగ్రతాభివృద్ధి(వస్తువుది)
=ఇంధనం ద్రవ్యరాశి
= మండించిన ఇంధన విశిష్టోష్ణం
- =వస్తువు ద్రవ్యరాశి
తాపన పరికరం యొక్క ఉష్ణ దక్షత కనుగొను విధానము
మార్చుఒక బీకరులో కొంత ద్రవ్యరాశి గల నీటిని తీసుకోవాలి. నీటి యొక్క తొలి ఉష్ణోగ్రతను గుర్తించాలి. తాపన పరికరం (సారాదీపం) యొక్క ద్రవ్యరాశిని కనుగొనాలి. బీకరులో నీటిని 5 నిముషాలు వేడి చేయాలి. నీటి తుది ఉష్ణోగ్రతను గణించాలి.తాపనపరికరమును ఆర్పివేయవలెను. ఇపుడు తాపనపరికరం ద్రవ్యరాశిని గణించాలి. ఇపుడు తాపన పరికరంతో ఉపయోగించిన ఇంధనం యొక్క ద్రవ్యరాశిని గణించాలి. ఈ విలువను తాపనపరికరం లోని ఇంధన కెలోరిఫిక్ విలువకు గుణించిన తాపన పరికరం ఉత్పత్తి చేసిన ఉష్ణం వస్తుంది. ఇపుడు నీటి ద్రవ్యరాశి, విశిష్టోష్ణం, ఉష్ణోగ్రతాభివృద్ధి ల లబ్ధం నీరు గ్రహించిన ఉష్ణ రాశి నిస్తుంది. ఈ రెండు విలువల నిష్పత్తి తాపన పరికరం యొక్క ఉష్ణ దక్షతనిస్తుంది.
తాపన పరికరం | బీకరు లోని నీరు |
తాపన పరికరం యొక్క తొలి ద్రవ్యరాశి = m1 గ్రాములు | నీటి తొలి ఉష్ణోగ్రత = t1 0C |
తాపన పరికరం తుది ద్రవ్యరాశి =m2 గ్రాములు | నీటి తుది ఉష్ణోగ్రత = t2 0C |
తాపన పరికరంలో వాడిన ఇంధనం ద్రవ్యరాశి =M= m2 - m1 గ్రాములు | నీటి ఉష్ణోగ్రతాభివృద్ధి = (t2 0C - t1 0C) |
తాపన పరికరంలో ఇంధన కెలోరిఫిక్ విలువ = S కేలరీ/గ్రాము | నీటి విశిష్టోష్ణం = 1 calori/gr.0C |
ఇంధనం మండించటం వల్ల ఉత్పత్తి అయిన మొత్తం ఉష్ణం ( ) =MsΔt | వస్తువు గ్రహించిన ఉష్ణరాశి ( ) =mS |
పై విలువల బట్టి కెలోరిమితి ప్రాథమిక సూత్రం ప్రకారం ఘన పదార్థం కోల్పోయిన ఉష్ణరాశి, నీరు గ్రహించిన ఉష్ణరాశి సమానం కనుక ఘన పదార్థ విశిష్టోష్ణం గణించవచ్చు.
- ఉష్ణ దక్షత =