ప్రధాన మెనూను తెరువు

ఊట్కూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]

ఊట్కూరు
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో ఊట్కూరు మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో ఊట్కూరు మండలం యొక్క స్థానము
ఊట్కూరు is located in తెలంగాణ
ఊట్కూరు
ఊట్కూరు
తెలంగాణ పటములో ఊట్కూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°39′00″N 77°31′00″E / 16.6500°N 77.5167°E / 16.6500; 77.5167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము ఊట్కూరు
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,885
 - పురుషులు 27,827
 - స్త్రీలు 28,058
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.29%
 - పురుషులు 37.44%
 - స్త్రీలు 24.96%
పిన్ కోడ్ 509311

ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 15 కి. మీ. దూరంలో మఖ్తల్ వెళ్లు మార్గంలో మధ్యన ఉంది.

విషయ సూచిక

మహబూబ్ నగర్ జిల్లా నుండి మార్పుసవరించు

గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[3]

గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 55,885 - పురుషులు 27,827 - స్త్రీలు 28,058. అక్షరాస్యుల సంఖ్య 23621.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
  3. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
  4. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127

వెలుపలి లంకెలుసవరించు