ఊరికి ఉత్తరాన

2021లో విడుదల కానున్న తెలుగు సినిమా

ఊరికి ఉత్తరాన 2021లో విడుదలైన తెలుగు సినిమా.[2] ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై వెంకటయ్య వనపర్తి నిర్మించిన ఈ సినిమాకు సతీష్ పరమవేద దర్శకత్వం వహించాడు. నరేన్ వనపర్తి,దీపాలి శర్మ, రామరాజు, ఆనంద చక్రపాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 19న విడుదలైంది.[3]

ఊరికి ఉత్తరాన
దర్శకత్వంసతీష్ పరమవేద
నిర్మాతవెంకటయ్య వనపర్తి
తారాగణంనరేన్ వనపర్తి
దీపాలి శర్మ
రామరాజు
ఆనంద చక్రపాణి
ఛాయాగ్రహణంశ్రీకాంత్ అరుపుల
కూర్పుశివ శర్వాని
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
19 నవంబర్ 2021 [1]
దేశం భారతదేశం
భాషతెలుగు

జీవితంలో ఏదైనా సాధించాలని భావించి చదువుకోవడం కోసం స్కూల్‌లో చేరిన హీరో ఎలా ప్రేమలో పడ్డాడు? వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి? అనేదే సినిమా కథ.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణుల

మార్చు
  • బ్యానర్: ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: వనపర్తి వెంకట రత్నం
  • రచన,దర్శకత్వం : సతీష్ పరమవేద
  • సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్ అరుపుల
  • సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  • పాటలు: సురేష్ గంగుల, పూర్ణ చారి
  • ఎడిటింగ్ :శివ శర్వాని
  • కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ :ఉదయ్, నాగమణి రాజు
  • సహా నిర్మాత :హుస్సేన్ నాయక్
  • లైన్ ప్రొడ్యూసర్స్: నవీన్ చందా, త్రిలోక్ నాధ్ గడ్ల
  • ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ :మాల్యా కందుకూరి

మూలాలు

మార్చు
  1. Prajashakti (13 November 2021). "నవంబరు 19న 'ఊరికి ఉత్తరాన'". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  2. Eenadu (18 November 2021). "మనసుల్ని హత్తుకునేలా..." Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  3. Sakshi (15 November 2021). "ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.