భీమ్స్ సిసిరోలియో

భీమ్స్‌ సిసిరోలియో తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, దర్శకుడు.[1][2] ఆయధం సినిమాలోని ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే పాటతో పాటల రచయితగా గుర్తింపుపొందిన ఈయన 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు.[3]

భీమ్స్‌ సిసిరోలియో
భీమ్స్‌ సిసిరోలియో
వ్యక్తిగత సమాచారం
జననంబయ్యారం, బయ్యారం (మహబూబాబాద్ జిల్లా), తెలంగాణ, భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, దర్శకుడు
క్రియాశీల కాలం2003–ప్రస్తుతం

భీమ్స్‌ సిసిరోలియో రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లాలో జన్మించాడు.

సినిమారంగం

మార్చు

2003లో వచ్చిన ఆయుధం సినిమాకోసం ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే పాటతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. 2011లో సీమ టపాకాయ్ సినిమాలో ధీరే ధీరే దిల్లే పాటలను రాశాడు. 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాకు తొలిసారిగా సంగీతం అందించాడు.

సంగీతం అందించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం పేరు గమనికలు
2012 నువ్వా నేనా
2013 కెవ్వు కేక
2014 గాలిపటం
జోరు
అలా ఎలా?
2015 మన కుర్రాళ్ళే
బెంగాల్ టైగర్ [4]
2017 ఏంజెల్
నక్షత్రం
పిఎస్‌వి గరుడ వేగ
2018 పేపర్ బాయ్ [5]
2018 శ్యామ్ నాయుడు
2019 సాఫ్ట్‌వేర్ సుధీర్[6]
4 లెటర్స్
క్రేజీ క్రేజీ ఫీలింగ్
2021 ఎఫ్‌.సి.యు.కె "మనసు కథ" కూడా పాడారు
రామ్ అసూర్
ఛలో ప్రేమిద్దం
ఊరికి ఉత్తరాన
కథ కంచికి మనం ఇంటికి
2022 సూరాపానం
కథ కంచికి మనం ఇంటికి
గాలోడు
ధమకా నామినేట్ చేయబడింది– ఉత్తమ సంగీత దర్శకుడిగా SIIMA అవార్డు – తెలుగు
2023 ప్రత్యర్ధి "ఎదో నషా నషా" పాటను మాత్రమే కంపోజ్ చేసారు
బలగం
రావణాసుర "దిక్క డిష్యుం" పాట
ఏజెంట్ "వైల్డ్ సాలా" పాట
అన్‌స్టాపబుల్
పోయే ఏనుగు పోయే
స్లమ్ డామ్ హస్బెండ్
మ్యాడ్
2024 బూట్‌కట్ బాలరాజు
రజాకార్
వెయ్ దరువెయ్
టిల్లు స్క్వేర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే
దేవకీ నందన వాసుదేవ
గాంజా శంకర్
టైసన్ నాయుడు
డకోయిట్: ఎ లవ్ స్టోరీ

పాటలు రాసిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పేరు భాష ఇతర వివరాలు
2014 జోరు తెలుగు కోడంటే కోడి
2014 ఆగడు తెలుగు జంక్షన్ లో భాస్కరభట్ల రవికుమార్ తో కలిసి[7]
2011 సీమ టపాకాయ్ తెలుగు ధీరే ధీరే దిల్లే
2003 ఆయుధం తెలుగు ఒయ్ రాజు పాట

పురస్కారాలు

మార్చు
  • 13వ దాదాసాహెబ్‌ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్‌ గెల్చుకున్నాడు.[8]

మూలాలు

మార్చు
  1. "Bheems Ceciroleo, music director". Movie Buff. 3 January 2017. Archived from the original on 23 December 2015. Retrieved 22 June 2019.
  2. "Bheems Ceciroleo Filmography". filmibeat. 3 January 2017. Archived from the original on 22 June 2019. Retrieved 22 June 2019.
  3. Eenadu (29 January 2023). "పాట కోసం అప్పులు చేశా". Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
  4. Times of India, Telugu (11 December 2018). "3 years of 'Bengal Tiger': Let's reminisce its glorious facts". Archived from the original on 22 జూన్ 2019. Retrieved 22 June 2019.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. The Hans India, Cinema (31 August 2018). "Paper Boy Movie Review & Rating". Vyas null. Archived from the original on 22 June 2019. Retrieved 22 June 2019.
  6. "I imitated both Rajinikanth and Pawan Kalyan in 'Software Sudheer': Sudigali Sudheer". Times of India. 8 November 2019. Retrieved 28 July 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-06-21. Retrieved 2019-06-21.
  8. Namasthe Telangana (2 May 2023). "'బలగం' చిత్ర సంగీత దర్శకుడికి పురస్కారం". Archived from the original on 2 May 2023. Retrieved 2 May 2023.

ఇతర లంకెలు

మార్చు