ఊరెళ్లిపోతా మామ
ఊరెళ్లిపోతా మామ 2022లో విడుదలైన తెలుగు సినిమా. హిమ మీడియా వర్క్స్, విలేజ్ ఫిల్మ్ కార్పోరేషన్స్ బ్యానర్‌లపై తాడిపత్రి వెంకట కొండారెడ్డి, జి. దామోదర్, మారుతి ప్రసాద్, కె.హిమవంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అంజన్ రెడ్డి కొడతల దర్శకత్వం వహించాడు. శ్రీమానస్, మరీనా సింగ్, శుభలేఖ సుధాకర్, పద్మ జయంతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో జులై 4న విడుదలైంది.[1][2]
ఊరెళ్లిపోతా మామ | |
---|---|
దర్శకత్వం | అంజన్ రెడ్డి కొడతల |
స్క్రీన్ ప్లే | అంజన్ రెడ్డి కొడతల |
కథ | అంజన్ రెడ్డి కొడతల |
నిర్మాత | తాడిపత్రి వెంకట కొండారెడ్డి జి. దామోదర్ మారుతి ప్రసాద్ కె.హిమవంత్ రెడ్డి |
తారాగణం | శ్రీమానస్ మరీనా సింగ్ శుభలేఖ సుధాకర్ పద్మ జయంతి టిఎన్ఆర్ మహేష్ విట్టా |
ఛాయాగ్రహణం | నవీన్ పొట్లూరి |
కూర్పు | చిన్నం వెంకట్ |
సంగీతం | మిహిరాంశ్ |
నిర్మాణ సంస్థలు | హిమ మీడియా వర్క్స్ విలేజ్ ఫిల్మ్ కార్పోరేషన్స్ |
విడుదల తేదీ | 23 జూన్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శ్రీమానస్
- మరీనా సింగ్
- శుభలేఖ సుధాకర్
- పద్మ జయంతి
- మహేష్ విట్టా
- టిఎన్ఆర్
- వరుణ్ ఆర్ల
- సహర్ క్రిష్ణణ్
- మ్యాడి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: హిమ మీడియా వర్క్స్, విలేజ్ ఫిల్మ్ కార్పోరేషన్స్
- నిర్మాత: తాడిపత్రి వెంకట కొండారెడ్డి, జి. దామోదర్, మారుతి ప్రసాద్, కె.హిమవంత్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజన్ రెడ్డి కొడతల
- సంగీతం: మిహిరాంశ్
- సినిమాటోగ్రఫీ: నవీన్ పొట్లూరి
- ఎడిటర్: చిన్నం వెంకట్
మూలాలు
మార్చు- ↑ Sakshi (10 July 2022). "ఆహా అనిపిస్తున్న మానస్ 'ఊరెళ్లిపోతా మామ'." Archived from the original on 18 July 2022. Retrieved 18 July 2022.
- ↑ News18 Telugu (4 July 2022). "ఆహాలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న 'ఊరెళ్ళిపోతా మామ' మూవీ." Archived from the original on 18 July 2022. Retrieved 18 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)