శుభలేఖ సుధాకర్

సినీ నటుడు

ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.

శుభలేఖ సుధాకర్
Subhalekha sudhakar.jpg
జననంసూరావఝుల సుధాకర్
(1960-11-19) 1960 నవంబరు 19 (వయస్సు: 59  సంవత్సరాలు)
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఎస్.పి.శైలజ

శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా మరియు భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[1] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.

జీవిత విశేషాలుసవరించు

సుధాకర్ కథానాయకుడిగా నటించిన చిత్రాలుసవరించు

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-02. Retrieved 2009-07-29.
  2. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. Archived from the original on 16 September 2015. Retrieved 13 July 2019.
  3. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 జనవరి 2020. Retrieved 19 January 2020. Check date values in: |archivedate= (help)
  4. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.

బయటి లింకులుసవరించు