ఌ
సంస్కృతంలో అచ్చులలో ఌ, ౡ అనే అక్షరములు ఉన్నాయి. వీటిని తెలుగు వర్ణమాలలో భాగంగా పూర్వము నేర్పెడివారు।
|
ఉదాహరణలుసవరించు
క్లుప్తము అనే పదము యొక్క అసలు రూపం కౢప్తము అని కకు ఌ గుణింతం జేర్చి వ్రాయబడేది। కాలక్రమేణా ఈ వాడుక మూలపడింది।
యూనీకోడుసవరించు
యూనీకోడు - ఌ
కోడు పాయింటు - U+0C0C
గుణింతం - ౢ
గుణింతం కోడుపాయింటు - U+0C62
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |