ఎంఎస్-డాస్ ప్రారంభం

ఎంఎస్-డాస్ (మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టం) : ఇది ముఖ్యంగా పర్సనల్ కంప్యూటరుల కొరకు అభివృద్ధి చేయబడింది. ఇది కంప్యూటరు మీద ఒక్కరు పని చేయుటకు మాత్రమే అవకాశం కల్పిస్తుంది. DOSలో ఫైల్ తయారు చేయుట, కాపీ చేయుట, తీసివేయుట మొదలగు అన్ని పనులు చేయగలము. DOSలో అంతర్గత, బహిర్గత అను రెండు రకాల కమాండ్స్ ఉన్నాయి. అంతర్గత కమాండ్సుతో పని చేయుటకు వేరే ఫైల్ అవసరం లేదు. కాని బహిర్గత కమాండ్స్‌తో పనిచేయుటకు అందుకు సంబంధించిన ఫైల్స్ తప్పనిసరిగా ఉండాలి.

మూలాలుసవరించు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ