ఎంవై 3
ఎంవై 3 2023లో విడుదలైన తమిళ వెబ్ సిరీస్. ట్రెండ్ లౌడ్ బ్యానర్‌పై రాజా రామమూర్తి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు ఎం రాజేష్ దర్శకత్వం వహించాడు. హన్సిక మోత్వానీ, మ్యుగెన్ రావు, శాంతను భరద్వాజ్, జననీ అయ్యర్, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను సెప్టెంబర్ 15న తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అనువదించి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేశారు.[1]
ఎంవై 3 | |
---|---|
జానర్ |
|
ఆధారంగా | ఐ యామ్ నాట్ ఎ రోబోట్ by Han Hee, Kim Sun-mi and Lee Seok-joon |
రచయిత | ఎం. రాజేష్ |
దర్శకత్వం | ఎం. రాజేష్ |
తారాగణం | హన్సిక మోత్వానీ శాంతను భాగ్యరాజ్ జననీ అయ్యర్ |
సంగీతం | ఎస్ . గణేశన్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 9 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | రాజా రామమూర్తి |
ఛాయాగ్రహణం | కార్తీక్ ముత్తుకుమార్ |
ఎడిటర్ | ఆశిష్ జోసెఫ్ |
ప్రొడక్షన్ కంపెనీ | ట్రెండ్ లౌడ్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | డిస్నీ ప్లస్ హాట్ స్టార్ |
వాస్తవ విడుదల | 15 సెప్టెంబరు 2023 |
నటీనటులు
మార్చు- హన్సిక మోత్వానీ[2]
- ముగెన్‌రావు[3]
- శాంతను భాగ్యరాజ్
- జననీ అయ్యర్
- అనీష్ కురువిల్లా
- నారాయణ్ లక్కీ
- అష్నా జవేరి
- వీజే పార్వతి
- తంగదురై
- సుబ్బు పంచు
- రామర్
- భరత్ కళ్యాణ్
- శరణ్ శక్తి
- అభిషేక్ కుమార్
- మోనా కకడే
- సింధు శ్యామ్
- నిషా కృష్ణన్
- రాకేష్ మీనన్
- నిలాని చెట్టి
- సెంథిల్నాథన్
- కవిత సురేష్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ట్రెండ్ లౌడ్
- నిర్మాత: రాజా రామమూర్తి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం రాజేష్
- సంగీతం: ఎస్. గణేశన్
- సినిమాటోగ్రఫీ: కార్తీక్ ముత్తుకుమార్
- ఎడిటర్: ఆశిష్ జోసెఫ్
మూలాలు
మార్చు- ↑ A. B. P. Desam (15 September 2023). "'ఎంవై 3' వెబ్ సిరీస్ రివ్యూ : రోబోగా, హీరోయిన్‌గా హన్సిక డ్యూయల్ రోల్ - హిట్టా? ఫట్టా?". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
- ↑ "Hansika Motwani's first web series titled 'MY3'". The Times of India (in ఇంగ్లీష్). 10 April 2023. Archived from the original on 4 September 2023. Retrieved 4 September 2023.
- ↑ "Intriguing first look at the new series 'MY3': Stars Hansika, Shanthnu and Mugen Rao!". indiaglitz.com (in ఇంగ్లీష్). 22 August 2023. Archived from the original on 18 September 2023. Retrieved 12 September 2023.