ఎం.ఉదయకుమార్ (జననం 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దిండిగల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

ఎం. ఉదయకుమార్

పదవీ కాలం
1 సెప్టెంబర్ 2014 – 23 మే 2019
ముందు ఎన్.ఎస్.వి.చిత్తన్
తరువాత పి. వేలుసామి
నియోజకవర్గం దిండిగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1968-05-25) 1968 మే 25 (వయసు 56)
జల్లిపట్టి, దిండిగల్ , తమిళనాడు
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి విమలారాణి యు
సంతానం 2
నివాసం నిలక్కోట్టై, దిండిగల్ , తమిళనాడు
పూర్వ విద్యార్థి తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ, ప్రభుత్వ న్యాయ కళాశాల, మధురై
వృత్తి న్యాయవాది, రాజకీయ నాయకుడు
మూలం [1]

మూలాలు

మార్చు
  1. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 25 మే 2014. Retrieved 24 May 2014.
  2. "Udhaya Kumar M: Age, Biography, Education, Wife, Caste, Net Worth & More - Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-25.