ఎడ్ల రామదాసు (1860 - 1910) రామభక్తులు, గేయ రాచయిత.

వీరు విజయనగరం జిల్లా కలవచర్ల అగ్రహారంలో అప్పయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వీరు కాకినాడలోని మంతెన వెంకటాచార్యులు వద్ద శిష్యరికం చేసి అచల తత్త్వాన్ని నేర్చుకున్నారు.

వీరు తన అబుభవాలను, బోధనలను పద్యాలుగాను, కీర్తనలుగాను రచించారు.

మూలాలుసవరించు