ఎదురులేని కధానాయకుడు

ఎదురులేని కథానాయకుడు 1978లో విడుదలైన తెలుగు సినిమా. సుబ్బు ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.శంకర్ దర్శకత్వం వహించాడు. [1]

ఎదురులేని కథానాయకుడు
(1978 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ సుబ్బు ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఎదురులేని కధానాయకుడు సినిమా పోస్టర్

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం; కె.శంకర్
  • స్టుడియో: సుబ్బు ప్రొడక్షన్స్
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, విజయ కృష్ణమూర్తి
  • సమర్పణ: పి.ఎల్.గణపతి రావు
  • విడుదల తేదీ: 1978 ఏప్రిల్ 29

మూలాలు మార్చు

  1. "Eduruleni Kathanayakudu (1978)". Indiancine.ma. Retrieved 2020-08-20.