ఎనాసిడెనిబ్

ఔషధం

ఎనాసిడెనిబ్, అనేది ఐసోసిట్రేట్ డీహైడ్రోజినేస్ 2 జన్యువు ఉత్పరివర్తనాలతో తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇతర చికిత్సలు విఫలమైనప్పుడు ఇది ఉపయోగించబడుతుంది.[2] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[2]

ఎనాసిడెనిబ్
Clinical data
వాణిజ్య పేర్లు ఇధిఫా
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a617040
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) -only (US)
Routes నోటిద్వారా
Identifiers
CAS number 1446502-11-9
ATC code L01XX59
PubChem CID 89683805
DrugBank DB13874
ChemSpider 38772329
UNII 3T1SS4E7AG checkY
KEGG D10901
ChEBI CHEBI:145374
ChEMBL CHEMBL3989908
Synonyms AG-221
PDB ligand ID 69Q (PDBe, RCSB PDB)
Chemical data
Formula C19H17F6N7O 
  • InChI=InChI=1S/C19H17F6N7O/c1-17(2,33)9-27-15-30-14(11-4-3-5-12(29-11)18(20,21)22)31-16(32-15)28-10-6-7-26-13(8-10)19(23,24)25/h3-8,33H,9H2,1-2H3,(H2,26,27,28,30,31,32)
    Key:DYLUUSLLRIQKOE-UHFFFAOYSA-N

వికారం, అతిసారం, అధిక బిలిరుబిన్, ఆకలిని కోల్పోవడం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] డిఫరెన్సియేషన్ సిండ్రోమ్, ట్యూమర్ లిసిస్ సిండ్రోమ్, ఊపిరితిత్తుల సమస్యలు, వంధ్యత్వం, మూత్రపిండాల సమస్యలు వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం బిడ్డకు హాని కలిగించవచ్చు.[2] ఇది పరివర్తన చెందిన ఐడిహెచ్2 చర్యను నిరోధించడం ద్వారా పని చేస్తుంది.[3]

ఎనాసిడెనిబ్ 2017లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] ప్రయోజనానికి తగిన ఆధారాలు లేనందున 2019లో ఐరోపాలో దీనికి ఆమోదం నిరాకరించబడింది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి ఒక నెల చికిత్సకు దాదాపు 29,500 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Enasidenib Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2021. Retrieved 15 December 2021.
  2. 2.0 2.1 2.2 2.3 "DailyMed - IDHIFA- enasidenib mesylate tablet, film coated". dailymed.nlm.nih.gov. Archived from the original on 23 March 2021. Retrieved 15 December 2021.
  3. 3.0 3.1 "Idhifa: Withdrawal of the marketing authorisation application". Archived from the original on 20 November 2021. Retrieved 15 December 2021.
  4. "Idhifa Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 April 2021. Retrieved 15 December 2021.