ఎన్.రంగాస్వామి
ఎన్. రంగాస్వామి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1]
ఎన్.రంగాస్వామి | |
---|---|
9వ పుదుచ్చేరి ముఖ్యమంత్రి | |
ఎమ్మెల్యే | |
Assumed office 07 మే 2021 | |
అంతకు ముందు వారు | రాష్ట్రపతి పాలన |
నియోజకవర్గం | తట్టాన్‌చావడి |
In office 16 మే 2011 – 6 జూన్ 2016 | |
అంతకు ముందు వారు | వి. వైతిలింగం |
తరువాత వారు | వి. నారాయణస్వామి |
నియోజకవర్గం | ఇందిరా నగర్ |
In office 27 అక్టోబర్ 2001 – 4 సెప్టెంబర్ 2008 | |
అంతకు ముందు వారు | పి. షణ్ముగం |
తరువాత వారు | వి. వైతిలింగం |
నియోజకవర్గం | తట్టాన్‌చావడి |
ప్రతిపక్ష నాయకుడు | |
In office 16 మే 2016 – 22 ఫిబ్రవరి 2021 | |
లెప్ఠ్‌నెంట్ గవర్నర్ | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పుదుచ్చేరి, భారతదేశం | 1950 ఆగస్టు 4
రాజకీయ పార్టీ | ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2011— ప్రస్తుతం) |
ఇతర రాజకీయ పదవులు | నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (2014—ప్రస్తుతం) భారత జాతీయ కాంగ్రెస్ (1990—2011) |
నివాసం | No 9, వినయాగర్ కోయిల్ స్ట్రీట్, తిలాస్ పేట్, పుదుచ్చేరి, భారతదేశం |
పుదుచ్చేరి ముఖ్యమంత్రి
మార్చుఎన్. రంగాస్వామి 2001 నుండి 2008 వరకు, 2011 నుండి 2016 వరకు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2021 మే 7న పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగసామి చేత లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించింది.[2]
రాజకీయ జీవితం
మార్చు- 1991, 1996, 2001, 2006, 2021 తట్టాన్‌చావడి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు & 2011 & 2016 ఇందిరానగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 1991 - ఎమ్మెల్యే భారత జాతీయ కాంగ్రెస్.
- 1991 - వ్యవసాయ శాఖ మంత్రి
- 1996 - సహకార శాఖ మంత్రి
- 2000 - విద్య శాఖ మంత్రి
- 2001 to 2008 : ముఖ్యమంత్రి భారత జాతీయ కాంగ్రెస్
- 2011 - భారత జాతీయ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంతగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు.
- 2011 - ముఖ్యమంత్రి
- 2016 - ప్రతిపక్ష నాయకుడు
- 2021 - ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగ్యస్వామ్యంతో
ఎన్నికల్లో పోటీ - ఫలితం
మార్చుసంవత్సరం | నియోజకవర్గం | ఫలితం | ఓట్లు | ప్రత్యర్థి | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|
1990 | తట్టాన్‌చావడి | ఓటమి | 8521 | వి.పెత్తపేరుమాళ్ | 9503 | 982 |
1991 | తట్టాన్‌చావడి | గెలుపు | 12545 | వి.పెత్తపేరుమాళ్ | 5285 | 7260 |
1996 | తట్టాన్‌చావడి | గెలుపు | 9989 | వి.పెత్తపేరుమాళ్ | 7699 | 2290 |
2001 | తట్టాన్‌చావడి | గెలుపు | 14323 | వి.పెత్తపేరుమాళ్ | 8769 | 5554 |
2006 | తట్టాన్‌చావడి | గెలుపు | 27024 | టి. గుణశేఖరన్ | 2026 | 24998 |
2011 | కదిర్గమం | గెలుపు | 16323 | వి.పెత్తపేరుమాళ్ | 6566 | 9757 |
2011 | ఇందిరా నగర్ | గెలుపు | 20685 | వి. అరౌమౌగం | 4008 | 16677 |
2016 | ఇందిరా నగర్ | గెలుపు | 15463 | వి. అరౌమౌగం | 12059 | 3404 |
2021 | యానాం [3][4] | ఓటమి | 16475 | గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ | 17131 | 656 |
2021 | తట్టాన్‌చావడి [5] | గెలుపు | 12978 | కె. సేతు @ సేతు సెల్వం | 7522 | 5456 |
మూలాలు
మార్చు- ↑ Eenadu. "ప్రజా ముఖ్యమంత్రి రంగసామి". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
- ↑ Namasthe Telangana (7 May 2021). "పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్రమాణం". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ TV9 Telugu (3 May 2021). "Yanam Election: యానాం ఎన్నికల్లో దూసుకొచ్చిన యువ కెరటం..మూడంటే మూడు నెలల ప్రచారం..సీనియర్ నేతకు చుక్కలు చూపించిన వైనం - Yanam Election". Archived from the original on 3 మే 2021. Retrieved 4 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ETV Bharat News (3 May 2021). "యానాంలో మల్లాడికి ఎదురుదెబ్బ.. యువ కెరటం విజయ బావుటా!". Archived from the original on 3 May 2021. Retrieved 4 May 2021.
- ↑ Samayam Telugu (2 May 2021). "మాజీ సీఎంకి షాకిచ్చిన యానాం ఓటర్లు... స్వతంత్ర అభ్యర్థికి పట్టం". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.