ఎమిలీ ట్రావర్స్
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
ఎమిలీ అన్నే ట్రావర్స్ (జననం 1978, జూలై 29) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్‌గా రాణించింది.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఎమిలీ అన్నే ట్రావర్స్ | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | హంటర్‌విల్లే, న్యూజీలాండ్ | 1978 జూలై 29|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 84) | 2000 నవంబరు 22 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 డిసెంబరు 6 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||
1997/98–2000/01 | సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ | |||||||||||||||||||||
2001/02 | కాంటర్బరీ మెజీషియన్స్ | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: CricketArchive, 22 April 2021 |
క్రికెట్ రంగం
మార్చు2000 ప్రపంచ కప్‌లో రెండు మ్యాచ్‌లతో సహా 2000లో న్యూజీలాండ్ తరపున 3 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్, కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించింది.[1][2]
క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, ఐఏజీ న్యూజీలాండ్, ఆక్లాండ్ రగ్బీ/బ్లూస్, ది రేడియో నెట్‌వర్క్ వంటి సంస్థల కోసం వాణిజ్య కార్యక్రమాలు, క్రీడా నిర్వహణలో పాల్గొన్నది.[3]
ప్రస్తావనలు
మార్చు- ↑ "Player Profile: Emily Travers". ESPNcricinfo. Retrieved 22 April 2021.
- ↑ "Player Profile: Emily Travers". CricketArchive. Retrieved 22 April 2021.
- ↑ "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.