ఎమ్.ఎస్ ధోని: ది ఆన్ టోల్డ్ స్టోరీ

హిందీ లో విడుదల చేసిన ఒక జీవిత చరిత్ర

ఎమ్.ఎస్ ధోని 2016లో విడుదలైన హిందీ సినిమా. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ టెస్ట్, వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం కథ ఆధారంగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఇన్స్పైర్డ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్‌లపై అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా పటాని, కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలైంది.

ఎమ్.ఎస్ ధోని: ది ఆన్ టోల్డ్ స్టోరీ
దర్శకత్వంనీరజ్ పాండే
రచననీరజ్ పాండే
దిలీప్ ఝా
నిర్మాతఅరుణ్ పాండే
ఫాక్స్ స్టార్ స్టూడియోస్
తారాగణం
ఛాయాగ్రహణంసుధీర్ పాల్సనే
కూర్పుశ్రీ నారాయణ్ సింగ్
సంగీతంనేపధ్య సంగీతం:
సంజోయ్ చౌధురి
పాటలు:
అమల్ మల్లిక్
రోచక్ కోహ్లీ (1 పాట)
నిర్మాణ
సంస్థలు
  • ఫాక్స్ స్టార్ స్టూడియోస్
  • ఇన్స్పైర్డ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • ఫ్రైడే ఫిలింవర్క్స్
పంపిణీదార్లుఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
30 సెప్టెంబరు 2016 (2016-09-30)
సినిమా నిడివి
190 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్104 కోట్లు[2]
బాక్సాఫీసు216 కోట్లు[3]

రాంచీలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ధోని, రైల్వే టికెట్ కలెక్టర్ నుండి క్రికెటర్ కావాలన్నా లక్ష్యం వైపు ఎలా అడుగులు వేశాడు. టికెట్ కలెక్టర్‌గా జీవితం తనకు ఏం నేర్పింది. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సమస్యలెంటీ ? వాటిని ఎలా అధిగమించాడు అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. M.S. Dhoni – The Untold Story 2016 Movie News, Wallpapers, Songs & Videos. Bollywood Hungama. Retrieved on 20 September 2016.
  2. Sarkar, Prarthna (23 September 2016). "M. S. Dhoni: The Untold Story: Sushant Singh Rajput beats Salman Khan with this film". International Business Times.
  3. Hungama, Bollywood (October 2016). "Box Office: Worldwide Collections and Day wise breakup of M.S. Dhoni – The Untold Story – Bollywood Hungama".

బయటి లింకులు

మార్చు