కియారా అద్వానీ

భారతీయ నటి (జననం 1991)

కైరా అధ్వానీ భారతీయ సినిమా నటి. ఆమె తలిదండ్రులు జగదీప్ అద్వాని అనే వ్యాపారవేత్త, జెనీవీ జాఫ్రే. ఆమెకు "అలియా అద్వానీ"గా నామకరణం చేసారు. ఆమెకు ఒక తమ్ముడు మైషాల్ (సెప్టెంబరు 1995 లో జన్మించాడు) కలడు. కియారా తండ్రి సింధీ హిందూ, ఆమె తల్లి, ఒక కాథలిక్కు, స్కాటిష్, ఐరిష్, పోర్చుగీస్, స్పానిష్ సంతతికి చెందిన మహిళ.[1][2][3][4]

కైరా అద్వానీ
Kiara Advani walks for Shyamal-Bhumika at India Couture Week 2018 Day 4 (03) (cropped).jpg
2018 లో కైరా అద్వానీ
జననం
కైరా అలియా అద్వానీ

(1992-07-31) 1992 జూలై 31 (వయసు 30)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
తల్లిదండ్రులుజెనీవీ జాఫ్రేకి (తల్లి)
జగదీప్ అద్వానీ (తండ్రి)

జీవిత విశేషాలుసవరించు

కైరాఅద్వానీ దర్శకుడు, నటుడు కబీర్ సదానంద్ యొక్క కామెడి డ్రామా చలన చిత్రం ఫ్యూగ్లీలో మొహిత్ మర్వా, విజేందర్ సింగ్, అర్ఫి లాంబా, జిమ్మీ షెర్గిల్‌లసరసన నటించారు. ఈచిత్రం మిశ్రమఫలితాలు ఇచ్చింది

ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుండి మంచి ఫలితాలే వచ్చాయి,

 • బాలీవుడ్ హంగామా ప్రయోక్త తరణ్ ఆదర్శ్ ఆమె నటన గురించి చెప్తూ "అమె ప్రతిభ పూర్తిగా ఆమెకు తెలియదు, ఆమెలో నటిని త్వరలో చూడగలం"
 • డెక్కన్ క్రోనికల్ యొక్క మెహల్ ఎస్ థాక్కర్ ఆమె నటన గురించి చెప్తూ "ఆమె నటన చాలా బాగుంది, బహుముఖ ప్రజ్ఙ కలిగిన నటి" అని పేర్కొంది

ఆమె నటన "చాలా బాగుంది", ఆమె ఒక నటుడిగా ఆమె బహుముఖ ప్రవృత్తి, శ్రేణిని ప్రశంసించడంతో ఆమె "చాలా వాగ్దానం చూపిస్తుంది" అని పేర్కొంది. [9] ఆమె ముస్తాఫు బుర్మవల్లతో పాటుగా 2017 లో శృంగారభరిత యాక్షన్ ఫిల్మ్ మెషిన్ లో కనిపించింది [10] జూన్ 2017 లో ఆమె తన మొదటి సంతకం

ఆమె 2017లో ముస్తఫా బర్మావాలాతో పాటుగా శృంగార యాక్షన్ ఫిలిం మెషిన్ లో కనిపించింది. 2017 జూన్లో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆమె మహేష్ బాబు సరసన మొదటి తెలుగు చిత్రం భారత్ అనే నేనులో నటించింది. జనవరి, 2018 లో రామ్ చరణ్ సరసన నటించిన మరో తెలుగు సినిమా చేయడానికి ఆమె సంతకం చేసిఉంది.

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2014 ఫగ్లీ దేవి హిందీ తొలి పరిచయం
2016 ఎం.ఎస్.ధోని సాక్షి సింగ్ ధోని హిందీ
2017 మెషీన్ సారా హిందీ
2018 భరత్ అనే నేను వసుమతి తెలుగు తొలి పరిచయం
లస్ట్ స్టొరీస్ హిందీ
2019 వినయ విధేయ రామ సీత తెలుగు [5]
కళంక్ లజ్జో అతిధి పాత్ర [6]
కబీర్ సింగ్ ప్రీతి సిక్కా [7]
గుడ్ న్యూస్ మోనికా బాత్రా [8]
2022 భూల్ భులయా 2 రీతూ ఠాకూర్ హిందీ [9][10]
జగ్ జగ్ జీయో నైనా శర్మ హిందీ [11]
గోవిందా నామ్ మేరా హిందీ [12]

మూలాలుసవరించు

 1. Agrawal, Stuti (26 May 2014). "Having a film background can only get you to meet the right people: Kiara Advani". Retrieved 1 June 2014.
 2. Gupta, Priya (5 May 2014). "My father saw '3 Idiots' and decided to let me do what I wanted to: Kiara Advani". Times of India. Retrieved 11 May 2014.
 3. "Yeh Fugly Fugly kya hai? | The Lucknow Observer". Retrieved 2015-09-22.
 4. "Gene Junction: Kiara Alia Advani". Retrieved 2016-02-02.
 5. "Kiara Advani on Vinaya Vidheya Rama: My character will bring a comic relief". The Indian Express (in ఇంగ్లీష్). 4 January 2019. Retrieved 13 March 2022.
 6. "Varun Dhawan gushes about Kiara Advani in Kalank: Asked her just once to be part of First Class". India Today (in ఇంగ్లీష్). Retrieved 13 March 2022.
 7. "Kiara Advani feels it's unfair that people reduced Kabir Singh to 'one slap', says she anticipated the backlash". Hindustan Times (in ఇంగ్లీష్). 23 October 2020. Retrieved 13 March 2022.
 8. "Kiara Advani: Feel lucky to be a part of Good Newwz". The Indian Express (in ఇంగ్లీష్). 9 December 2019. Retrieved 13 March 2022.
 9. "'Bhool Bhulaiyaa 2': Kartik Aaryan and Kiara Advani kick-start shooting for the much-awaited sequel". The Times of India. 9 October 2019. Retrieved 9 October 2019.
 10. "Bhushan Kumar and Murad Khetani's Kartik Aaryan starrer Bhool Bhulaiyaa 2 to theatrically release on 25 March 2022". Bollywood Hungama. 26 September 2021. Retrieved 26 September 2021.
 11. Maru, Vibha (16 November 2020). "Neetu Kapoor feels Rishi Kapoor's love and presence as she starts Jug Jugg Jeeyo shooting". India Today. Retrieved 16 November 2020.
 12. "Karan Johar announces Govinda Naam Mera starring Vicky Kaushal, Bhumi Pednekar and Kiara Advani". Bollywood Hungama (in ఇంగ్లీష్). 12 November 2021. Retrieved 12 November 2021.

బయటి లింకులుసవరించు