ఎరవిపురం శాసనసభ నియోజకవర్గం

ఎరవిపురం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొల్లాం జిల్లా, కొల్లాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎరవిపురం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాకొల్లాం
లోక్‌సభ నియోజకవర్గంకొల్లాం

ఎన్నికైన సభ్యులు మార్చు

ట్రావెన్‌కోర్-కొచ్చిన్ శాసనసభ ఎన్నికలు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1951 సి. కేశవన్ INC
1954 చంద్రశేఖరన్ RSP
సుకుమారన్ సి.పి.ఐ

కేరళ శాసనసభ ఎన్నికలు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ పి. రవీంద్రన్ సి.పి.ఐ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ ఆర్ఎస్ ఉన్ని స్వతంత్ర 1967 – 1970
1970 4వ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1970 – 1977
1977 5వ 1977 – 1980
1980 6వ 1980 – 1982
1982 7వ 1982 – 1984
1987 8వ వీపీ రామకృష్ణ పిళ్లై 1987 – 1991
1991 9వ పికెకె బావ IUML 1991 - 1996
1996 10వ వీపీ రామకృష్ణ పిళ్లై రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1996 - 2001
2001 11వ AA అజీజ్ 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ ఎం. నౌషాద్ సీపీఐ (ఎం) 2016 - 2021
2021[2] 15వ

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.